Kashmir Spring beauty: వసంత ఋతువు ఆగమనం; కశ్మీర్లో విరబూస్తున్న అందాలు; మీరూ చూసేయండి..
28 March 2024, 16:07 IST
Kashmir welcomes Spring: శీతాకాలపు నిద్ర నుండి రంగులు, సువాసనల అరుదైన, అందమైన సింఫనీకి కాశ్మీర్ సిద్ధమవుతోంది. రంగురంగుల పూలతో వసంతానికి స్వాగతం పలుకుతుంది. అందాల కశ్మీరం పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈ భువిపై స్వర్గాన్ని చూడడానికి మీరూ ప్లాన్ చేసుకోండి.
- Kashmir welcomes Spring: శీతాకాలపు నిద్ర నుండి రంగులు, సువాసనల అరుదైన, అందమైన సింఫనీకి కాశ్మీర్ సిద్ధమవుతోంది. రంగురంగుల పూలతో వసంతానికి స్వాగతం పలుకుతుంది. అందాల కశ్మీరం పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈ భువిపై స్వర్గాన్ని చూడడానికి మీరూ ప్లాన్ చేసుకోండి.