తెలుగు న్యూస్  /  ఫోటో  /  Karnataka Bandh: కావేరీ జల వివాదం; స్తంభించిన కర్నాటక; వైరల్ ఫొటోస్

Karnataka Bandh: కావేరీ జల వివాదం; స్తంభించిన కర్నాటక; వైరల్ ఫొటోస్

29 September 2023, 16:11 IST

Karnataka Bandh: తమిళనాడుకు కావేరి నది జలాలను విడుదల చేయవద్దన్న డిమాండ్ తో కన్నడు అనుకూల సంస్థలు శుక్రవారం కర్నాటకలో రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ బంద్ కు కర్నాటకలోని అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. 

  • Karnataka Bandh: తమిళనాడుకు కావేరి నది జలాలను విడుదల చేయవద్దన్న డిమాండ్ తో కన్నడు అనుకూల సంస్థలు శుక్రవారం కర్నాటకలో రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ బంద్ కు కర్నాటకలోని అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాయి. 
కర్నాటక బంద్ తో బెంగళూరులో మూతపడిన దుకాణాలు; భారీగా మోహరించిన పోలీసులు
(1 / 7)
కర్నాటక బంద్ తో బెంగళూరులో మూతపడిన దుకాణాలు; భారీగా మోహరించిన పోలీసులు(PTI)
బెంగళూరులో బస్సులను అడ్డుకుంటున్న నిరసనకారులు
(2 / 7)
బెంగళూరులో బస్సులను అడ్డుకుంటున్న నిరసనకారులు(PTI)
బెంగళూరులో తమిళనాడు సీఎం స్టాలిన్ దిష్టి బొమ్మను తగలపెడ్తున్న నిరసనకారులు.   
(3 / 7)
బెంగళూరులో తమిళనాడు సీఎం స్టాలిన్ దిష్టి బొమ్మను తగలపెడ్తున్న నిరసనకారులు.   (PTI)
కావేరీ బేసిన్ లోని పలు ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బంద్ కు మద్దతుగా ర్యాలీ తీసిన నిరసనకారులు.
(4 / 7)
కావేరీ బేసిన్ లోని పలు ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. బంద్ కు మద్దతుగా ర్యాలీ తీసిన నిరసనకారులు.(PTI)
బెంగళూరులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మోహరించిన భద్రతా బలగాలు
(5 / 7)
బెంగళూరులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మోహరించిన భద్రతా బలగాలు(HT Photo)
చిక్ మగళూరులో ఖాళీ బిందెలతో రైతు సంఘం నేతల వినూత్న నిరసన
(6 / 7)
చిక్ మగళూరులో ఖాళీ బిందెలతో రైతు సంఘం నేతల వినూత్న నిరసన(PTI)
హుబ్బలిలో నిరసన కారుల ధర్నా
(7 / 7)
హుబ్బలిలో నిరసన కారుల ధర్నా(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి