Pawan Kalyan : దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్న పవన్
17 June 2023, 20:19 IST
Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో పవన్ భేటీ అయ్యారు. అనంతరం కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాలలో జనవాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు విన్న పవన్ కల్యాణ్ కంటితడి పెట్టుకున్నారు.
- Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో పవన్ భేటీ అయ్యారు. అనంతరం కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాలలో జనవాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు విన్న పవన్ కల్యాణ్ కంటితడి పెట్టుకున్నారు.