వన్నెతగ్గని అందం.. రెడ్ వ్రాప్ డ్రెస్‍లో మెరిసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్: ఆకట్టుకుంటున్న ఫొటోలు
16 June 2023, 21:26 IST
Kajol Photo: నాలుగు పదుల వయసు దాటినా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ అందం ఏ మాత్రం తగ్గలేదు. గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. తాజాగా రెడ్ సాటిన్ వ్రాప్ డ్రెస్‍లో కాజోల్ మెరిసింది. ఆ ఫొటోలు ఇవే.