తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Kajal Karthika Ott Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కాజల్, రెజీనా కలిసి నటించిన హారర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చు?

Kajal Karthika OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి కాజల్, రెజీనా కలిసి నటించిన హారర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చు?

08 April 2024, 21:05 IST

Kajal Karthika OTT Release: హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించిన ‘కాజల్ కార్తీక’ సినిమా ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో విడుదలైన సంవత్సరం తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. 

  • Kajal Karthika OTT Release: హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషించిన ‘కాజల్ కార్తీక’ సినిమా ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో విడుదలైన సంవత్సరం తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి. 
తమిళ హారర్ మూవీ కరుంగాపియం చిత్రంలో పాపులర్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం తెలుగులో కాజల్ కార్తీక పేరుతో వచ్చింది. ఇప్పుడు, థియేటర్లలో విడుదలైన సుమారు సంవత్సరం తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. 
(1 / 5)

కాజల్ కార్తీక సినిమా తెలుగు స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. ఏప్రిల్ 9వ తేదీన అర్ధరాత్రి ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో మరికొన్ని గంటల్లోనూ ఈ మూవీ ఆహాలో అడుగుపెట్టనుంది. 
(2 / 5)

కాజల్ కార్తీక చిత్రానికి డీకే దర్శకత్వం వహించారు. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో థియేటర్లలో వసూళ్లను రాబట్టలేకపోయింది. 
(3 / 5)

కాజల్ కార్తీక చిత్రంలో కాజల్, రెజీనాతో పాటు జనని, రైజా విల్సన్, నొయిరికా భతేజా, కలైరాసన్, యోగిబాబు, కరుణాకరన్ కీలకపాత్రలు పోషించారు. 
(4 / 5)

కాజల్ కార్తీక చిత్రంలో ఐదు కథలను దర్శకుడు చూపించారు. పదార్థి పద్మజ నిర్మించిన ఈ మూవీకి ప్రసాద్ ఎస్ఎన్ సంగీతం అందించారు.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి