Guava: రోజుకో జామపండు తినండి చాలు, హైబీపీ తగ్గిపోయే ఛాన్స్
16 December 2024, 10:43 IST
Guava: చలికాలంలో జామపండు తినాల్సిన అవసరం ఉంది. రోజూ ఒక జామపండు ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలో తెలుసా? హైబీపీ అదుపులో ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.
- Guava: చలికాలంలో జామపండు తినాల్సిన అవసరం ఉంది. రోజూ ఒక జామపండు ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలో తెలుసా? హైబీపీ అదుపులో ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు.