Jupiter Transit: కొత్త ఏడాది బృహస్పతి వల్ల ఈ 3 రాశుల వారికి విపరీతంగా కలిసొస్తుంది, జీవితంలో అంతా ఆనందమే
16 December 2024, 19:59 IST
Jupiter Transit: కొత్త సంవత్సరంలో దేవగురు బృహస్పతి రాశిచక్రం మూడుసార్లు మారడం ఒక ముఖ్యమైన జ్యోతిష సంఘటన అని చెప్పుకోవచ్చు. బృహస్పతి సకల దేవతలకు గురువు. 2025 లో బృహస్పతి సంచారం ఈ 3 రాశులపై ప్రభావం చూపుతుంది.
- Jupiter Transit: కొత్త సంవత్సరంలో దేవగురు బృహస్పతి రాశిచక్రం మూడుసార్లు మారడం ఒక ముఖ్యమైన జ్యోతిష సంఘటన అని చెప్పుకోవచ్చు. బృహస్పతి సకల దేవతలకు గురువు. 2025 లో బృహస్పతి సంచారం ఈ 3 రాశులపై ప్రభావం చూపుతుంది.