Nallamala Jungle Safari : నల్లమల ఫారెస్ట్ చూసొద్దామా..! జంగల్ సఫారీ సేవలు పునఃప్రారంభం
02 October 2024, 12:20 IST
Nallamalla Jungle Safari : నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ యాత్ర పునఃప్రారంభమైంది. మంగళవారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 3 వాహనాలకు పూజ నిర్వహించి జెండా ఊపారు.
- Nallamalla Jungle Safari : నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ యాత్ర పునఃప్రారంభమైంది. మంగళవారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 3 వాహనాలకు పూజ నిర్వహించి జెండా ఊపారు.