తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Juices For Glowing Skin This Healthy Juices For A Healthy Skin

Beauty Tips: అందంగా కనిపించాలా? అయితే ఈ టిప్స్ పాటించండి!

20 June 2022, 17:32 IST

అందంగా, యవ్వనంగా కనిపించాలనేది ప్రతి మహిళ ఆలోచనగా ఉంటుంది. దీని కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రిమ్స్, లోషన్స్ వాడుతుంటారు. వీటి వల్ల భవిష్యత్‌లో సైడ్ ఎపెక్ట్స్ వస్తుంటాయి. మరీ సహజంగా ముఖ సౌందర్యం పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.   

  • అందంగా, యవ్వనంగా కనిపించాలనేది ప్రతి మహిళ ఆలోచనగా ఉంటుంది. దీని కోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రిమ్స్, లోషన్స్ వాడుతుంటారు. వీటి వల్ల భవిష్యత్‌లో సైడ్ ఎపెక్ట్స్ వస్తుంటాయి. మరీ సహజంగా ముఖ సౌందర్యం పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.   
నిపుణుల అభిప్రాయం ప్రకారం, మెరిసే చర్మం పొందాలంటే ఆహారం, జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. దీని కోసం ఎక్కువ పండ్లు, కూరగాయలు తినండి.
(1 / 5)

ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి ఎండలో నిలబడండి. ఇది మిమ్మల్ని రోజంతా తాజాగా ఉంచుతుంది. అలాగే ఉదయం యోగా, వ్యాయామం చేయండి.
(2 / 5)

నిమ్మరసం తీసుకోవడం వల్ల ముఖానికి అదనపు మెరుపు వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. దీంతో ముఖం తాజాగా ఉంటుంది.
(3 / 5)

మీ ముఖంపై సహజమైన పద్ధతిలో మెరిసే చర్మాన్ని పొందడానికి మీరు ప్రతిరోజూ బిట్ రూట్ రసాన్ని తీసుకోవచ్చు. ఇందులో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
(4 / 5)

టొమాటోల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. అధిక నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అదనంగా, శరీరం నుండి టాక్సిన్స్ బయటకుపోతాయి. టొమాటోలో లైకోపీన్ ఉంటుంది, ఇది చర్మానికి మేలు చేస్తుంది. ఇందుకోసం ప్రతి రోజూ ఉదయాన్నే టమోటా రసం తీసుకోండి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి