తెలుగు న్యూస్  /  ఫోటో  /  Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం

Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం

31 July 2024, 19:30 IST

Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేట్టారు. జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 

  • Governor Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం బాధ్యతలు చేట్టారు. జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 
తెలంగాణ నూతన గవర్నర్ గా  జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. జిష్ణుదేవ్ వర్మతో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 
(1 / 6)

రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 
(2 / 6)

ప్రమాణస్వీకారం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి గవర్నర్ కు పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 
(3 / 6)

ప్రమాణస్వీకారం అనంతరం హైకోర్టు సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే...గవర్నర్ కు పుష్పగచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 
(4 / 6)

అంతకు ముందు తెలంగాణ నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణు దేవ్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.  
(5 / 6)

తెలంగాణ నూతన గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన జిష్ణుదేవ్‌ వర్మ 2018 నుంచి 2023 వరకూ త్రిపుర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. గతంలో ఆయన బాడ్మింటన్ అసోషియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా సేవలందించారు. జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వారు. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి