తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bumrah Record: బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. ఆ 4 వికెట్లతో 400 వికెట్ల క్లబ్‌లో చేరిన స్టార్ బౌలర్

Bumrah Record: బుమ్రా ఖాతాలో మరో రికార్డు.. ఆ 4 వికెట్లతో 400 వికెట్ల క్లబ్‌లో చేరిన స్టార్ బౌలర్

20 September 2024, 16:21 IST

Bumrah Record: చెన్నైలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 400 వికెట్ల క్లబ్ లో చేరిన పదో ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.

  • Bumrah Record: చెన్నైలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. 400 వికెట్ల క్లబ్ లో చేరిన పదో ఇండియన్ బౌలర్ గా నిలిచాడు.
Bumrah Record: బంగ్లాదేశ్ తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా బంతితో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. మొత్తంగా బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.
(1 / 5)
Bumrah Record: బంగ్లాదేశ్ తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా బంతితో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే వికెట్లు తీయడం మొదలుపెట్టాడు. మొత్తంగా బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు.(PTI)
Bumrah Record:  బంగ్లాదేశ్ తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 11 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 
(2 / 5)
Bumrah Record:  బంగ్లాదేశ్ తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా 11 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. (AFP)
Bumrah Record: జస్ప్రీత్ బుమ్రా 196 అంతర్జాతీయ మ్యాచ్ లలో 227 ఇన్నింగ్స్ ఆడి 401 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 12 ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. టెస్టుల్లో పదిసార్లు, వన్డేల్లో రెండుసార్లు ఈ ఘనత సాధించాడు.
(3 / 5)
Bumrah Record: జస్ప్రీత్ బుమ్రా 196 అంతర్జాతీయ మ్యాచ్ లలో 227 ఇన్నింగ్స్ ఆడి 401 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 12 ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. టెస్టుల్లో పదిసార్లు, వన్డేల్లో రెండుసార్లు ఈ ఘనత సాధించాడు.(AP)
Bumrah Record: బుమ్రా 37 టెస్టుల్లో 70 ఇన్నింగ్స్ ఆడి మొత్తం 163 వికెట్లు పడగొట్టాడు. 89 వన్డేల్లో 88 ఇన్నింగ్స్ లో 149 వికెట్లు తీసుకోగా.. 70 టీ20ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. 
(4 / 5)
Bumrah Record: బుమ్రా 37 టెస్టుల్లో 70 ఇన్నింగ్స్ ఆడి మొత్తం 163 వికెట్లు పడగొట్టాడు. 89 వన్డేల్లో 88 ఇన్నింగ్స్ లో 149 వికెట్లు తీసుకోగా.. 70 టీ20ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. 
Bumrah Record: మూడు ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లు తీసిన 10వ భారత బౌలర్ గా బుమ్రా నిలిచాడు. అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (744), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (597), రవీంద్ర జడేజా (570), జవగళ్ శ్రీనాథ్ (551), మహ్మద్ షమీ (448), ఇషాంత్ శర్మ (434) ఈ ఘనత సాధించారు.
(5 / 5)
Bumrah Record: మూడు ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లు తీసిన 10వ భారత బౌలర్ గా బుమ్రా నిలిచాడు. అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (744), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (597), రవీంద్ర జడేజా (570), జవగళ్ శ్రీనాథ్ (551), మహ్మద్ షమీ (448), ఇషాంత్ శర్మ (434) ఈ ఘనత సాధించారు.

    ఆర్టికల్ షేర్ చేయండి