తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Janhvi Kapoor In Saree: చీరలో మైమరిపించిన బర్త్‌డే గర్ల్ జాన్వీ కపూర్: ఫొటోలు

Janhvi Kapoor in Saree: చీరలో మైమరిపించిన బర్త్‌డే గర్ల్ జాన్వీ కపూర్: ఫొటోలు

06 March 2024, 22:22 IST

Janhvi Kapoor in Saree: హీరోయిన్ జాన్వీ కపూర్ నేడు (మార్చి 6) తన 27వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ సందర్భంలో చీరలో అందంతో మైమరిపించారు ఈ అందాల భామ.

  • Janhvi Kapoor in Saree: హీరోయిన్ జాన్వీ కపూర్ నేడు (మార్చి 6) తన 27వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ సందర్భంలో చీరలో అందంతో మైమరిపించారు ఈ అందాల భామ.
బాలీవుడ్ అందాల హీరోయిన్ జాన్వీ కపూర్ 27వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. నేడు (మార్చి 6) తన బర్త్ డే రోజున చీర ధరించి మరింత అందంగా కనిపించారు. 
(1 / 5)

పింక్ చీర ధరించి చాలా క్యూట్‍గా మైమరిపించారు జాన్వీ కపూర్. గ్లామరస్ లుక్‍తో ఆకట్టుకున్నారు ఈ బర్త్‌డే గర్ల్. 
(2 / 5)

పుట్టిన రోజు సందర్భంగా నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని జాన్వీ దర్శించుకున్నారు. ఈ చీర ధరించి ఆలయానికి వెళ్లారు జాన్వీ. 
(3 / 5)

ఈ ఫొటోలను జాన్వీ కపూర్ తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు. పుట్టిన రోజున తనపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు అని క్యాప్షన్ రాశారు. 
(4 / 5)

దేవర చిత్రంతో టాలీవుడ్‍లోకి జాన్వీ అడుగుపెడుతున్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలుపుతూ జాన్వీ కొత్త పోస్టర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‍లో రూపొందనున్న చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ వెల్లడించింది. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి