Khushi Kapoor: డైరెక్టర్ కూతురి పెళ్లి వేడుకల్లో 4 డ్రెస్సుల్లో ఖుషీ కపూర్- జాన్వీ కపూర్ చెల్లెలి దుస్తుల ధర ఎంతంటే?
15 December 2024, 17:47 IST
Khushi Kapoor In Aaliyah Kashyap Wedding: పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ పెళ్లిలో ఖుషీ కపూర్ సందడి చేసింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ చెల్లెలు అయిన ఖుషీ కపూర్ నాలుగు విభిన్నమైన ఎథ్నిక్ వేర్స్ ధరించింది. ఈ డ్రెస్సులో ఎంతో ముద్దొస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
- Khushi Kapoor In Aaliyah Kashyap Wedding: పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ పెళ్లిలో ఖుషీ కపూర్ సందడి చేసింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ చెల్లెలు అయిన ఖుషీ కపూర్ నాలుగు విభిన్నమైన ఎథ్నిక్ వేర్స్ ధరించింది. ఈ డ్రెస్సులో ఎంతో ముద్దొస్తుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.