Janhvi Kapoor: క్రికెట్ తరహా నెక్లెస్‌తో జాన్వీ కపూర్ ఫొటోలు.. లెహెంగాలో సాంప్రాదయబద్ధంగా దేవర బ్యూటి
30 May 2024, 14:34 IST
Janhvi Kapoor In Lehenga Latest: జాన్వీ కపూర్ తన రాబోయే చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహిని వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అర్పితా మెహతా డిజైన్ చేసిన ఫ్లోరల్ లెహెంగాను ధరించిన జాన్వీ కపూర్ చాలా సాంప్రదాయంగా కనిపించింది. అలాగే క్రికెట్ ప్రేరేపిత నెక్లెస్‌తో అట్రాక్ట్ చేసింది.