తెలుగు న్యూస్  /  ఫోటో  /  Janhvi Kapoor Hot Photos: ప్రియుడితో క‌లిసి అవార్డ్ వేడుక‌కు హాజ‌రైన జాన్వీక‌పూర్

Janhvi kapoor Hot Photos: ప్రియుడితో క‌లిసి అవార్డ్ వేడుక‌కు హాజ‌రైన జాన్వీక‌పూర్

14 December 2022, 13:13 IST

Janhvi kapoor Hot Photos: ముంబాయికి చెందిన‌ సామాజిక కార్య‌క‌ర్త ఓర్హాన్ అవ‌త్ర‌మ‌ణితో జాన్వీక‌పూర్ ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఓ అవార్డ్ వేడుక‌కు ప్రియుడితో క‌లిసి హాజ‌రైంది జాన్వీక‌పూర్‌.

ఈ అవార్డ్ వేడుక‌లో ఎల్లో క‌ల‌ర్ హాల్ట‌ర్ నెక్ గౌన్ ధ‌రించి స్టైలిష్‌గా  క‌నిపించింది జాన్వీక‌పూర్‌.
(1 / 6)

ఈ వేడుక‌లో ప్రియుడు ఒర్హాన్‌తో క‌లిసి ర్యాంప్ వాక్ చేసింది జాన్వీక‌పూర్‌. ఒక‌రి చేతిలో మ‌రొక‌రు చేయివేసి ర్యాంప్ వాక్ చేయ‌డం బాలీవుడ్ స‌ర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
(2 / 6)

అజ‌య్ దేవ్‌గ‌ణ్ కూతురు నైషా దేవ్‌గ‌ణ్ ద్వారా ఓర్హాన్‌తో జాన్వీకి ప‌రిచ‌యం ఏర్ప‌డిన‌ట్లు స‌మాచారం. 
(3 / 6)

గ‌తంలో ప‌లు సినిమా ప్ర‌మోష‌న్స్‌,  వేడుక‌ల‌కు ఒర్హాన్‌తో క‌లిసి హాజ‌రైంది జాన్వీక‌పూర్‌. వీరిద్ద‌రు క‌లిసి విహార‌యాత్ర‌ల‌కు వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. 
(4 / 6)

ఓర్హాన్ యానిమేట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. 
(5 / 6)
ఓర్హాన్ యానిమేట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. 
ప్ర‌స్తుతం జాన్వీక‌పూర్ హిందీలో మిస్ట‌ర్ అండ్ మిస్ మ‌హి, బ‌వాల్ సినిమాలు చేస్తోంది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి