తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan At Vizag Beach: సాగర తీరంలో జనసేనాని... ఫొటోలు ఇవే

Pawan Kalyan at Vizag Beach: సాగర తీరంలో జనసేనాని... ఫొటోలు ఇవే

12 November 2022, 22:00 IST

janasena chief pawan kalyan at vizag beach: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు.  అనంతరం రిషికొండలో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. అయితే బీచ్ లో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  • janasena chief pawan kalyan at vizag beach: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు.  అనంతరం రిషికొండలో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. అయితే బీచ్ లో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రాజకీయాలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు.
(1 / 4)
రాజకీయాలు, సినిమాలతో నిత్యం బిజీగా ఉండే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం విశాఖ సాగరతీరంలో కాసేపు సరదాగా గడిపారు. (twitter)
ప్రస్తుతం  పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ నగరానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ, జనసేన నేతలతో భేటీలతోనే గడిపిన పవన్ కల్యాణ్… నగరంలో మరే కార్యక్రమం పెట్టుకోలేదు. తాజాగా ప్రధాని విశాఖను వీడిన తర్వాత ..విశాఖ ఆర్‎కే బీచ్‎కు వచ్చారు.
(2 / 4)
ప్రస్తుతం పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ నగరానికి చేరుకున్నారు. ప్రధాని మోదీ, జనసేన నేతలతో భేటీలతోనే గడిపిన పవన్ కల్యాణ్… నగరంలో మరే కార్యక్రమం పెట్టుకోలేదు. తాజాగా ప్రధాని విశాఖను వీడిన తర్వాత ..విశాఖ ఆర్‎కే బీచ్‎కు వచ్చారు.(twitter)
పవన్ తోపాటు ఆ పార్టీ ముఖ్యనేత  నాదెండ్ల మనోహర్ కూడా బీచ్ కు వెళ్లారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే కాసేపు అక్కడి మత్స్యకారులతో ముట్టడించారు జనసేనాని. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
(3 / 4)
పవన్ తోపాటు ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ కూడా బీచ్ కు వెళ్లారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా అక్కడికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే కాసేపు అక్కడి మత్స్యకారులతో ముట్టడించారు జనసేనాని. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. (twitter)
బీచ్ లో కాసేపు గడిపిన తర్వాత... రిషికొండను పరిశీలించారు పవన్. అక్కడ జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని అక్కడికి చేరుకున్న పవన్... బారీకేడ్ల ఆవతలి వైపు జరుగుతున్న పనులను పరిశీలించారు.
(4 / 4)
బీచ్ లో కాసేపు గడిపిన తర్వాత... రిషికొండను పరిశీలించారు పవన్. అక్కడ జరుగుతున్న తవ్వకాలను పరిశీలించారు. జనసేనకు చెందిన స్థానిక నేతలను కొందరిని వెంటేసుకుని అక్కడికి చేరుకున్న పవన్... బారీకేడ్ల ఆవతలి వైపు జరుగుతున్న పనులను పరిశీలించారు. (twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి