PM Modi : బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం, తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోంది-ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
18 March 2024, 15:42 IST
PM Modi At Jagtial Meeting : తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
- PM Modi At Jagtial Meeting : తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.