Rithu Chowdary: మెరూన్ డ్రెస్సులో జబర్దస్ బ్యూటి రీతూ చౌదరి గ్లామర్ షో.. లేటెస్ట్ ఫొటోలు వైరల్
14 April 2024, 15:30 IST
Rithu Chowdary Latest Pics: జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ రీతూ చౌదరి సోషల్ మీడియాలో ఘాటుగా హాట్ షో చేస్తూ ఆకర్షిస్తోంది. తాజాగా మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో గ్లామర్ షో చేసిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.