తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Asteroids | ఇది యుగాంతానికి సంకేతమా? గంటకు 50 వేల కిమీ వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలాలు!

Asteroids | ఇది యుగాంతానికి సంకేతమా? గంటకు 50 వేల కిమీ వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలాలు!

23 November 2022, 21:55 IST

Asteroids Nearing Earth: భూమి వైపుగా 5 ప్రమాదకరమైన గ్రహశకలాలు వేగంగా దూసుకొస్తున్నాయని NASA తమ ప్రకటనల్లో పేర్కొంటోంది. ఒక్కొక్కటి 154 అడుగులు ఉన్న శిలలు గంటకు 55940 km వేగంతో దూసుకొస్తున్నాయట.

Asteroids Nearing Earth: భూమి వైపుగా 5 ప్రమాదకరమైన గ్రహశకలాలు వేగంగా దూసుకొస్తున్నాయని NASA తమ ప్రకటనల్లో పేర్కొంటోంది. ఒక్కొక్కటి 154 అడుగులు ఉన్న శిలలు గంటకు 55940 km వేగంతో దూసుకొస్తున్నాయట.
ఆస్టరాయిడ్ 2005 LW3 - భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలాల్లో ఇది మొదటిది, అతిపెద్ద గ్రహశకలం. ఆస్టరాయిడ్ 2005 LW3 అనే భారీ గ్రహశకలం గురించి NASA వారి ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ హెచ్చరిక జారీ చేసింది. ఇది నవంబర్ 23, 2022 నాటికి భూమికి కేవలం 1.1 మిలియన్ కిలోమీటర్ల సమీపంలోకి చేరుకుంటుంది. ఈ గ్రహశకలం 426 అడుగుల పొడవు, 918 అడుగుల పరిమాణంలో ఉంటుంది. ఈ స్పేస్ రాక్ గంటకు 48580 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని నాసా హెచ్చరించింది.
(1 / 6)
ఆస్టరాయిడ్ 2005 LW3 - భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలాల్లో ఇది మొదటిది, అతిపెద్ద గ్రహశకలం. ఆస్టరాయిడ్ 2005 LW3 అనే భారీ గ్రహశకలం గురించి NASA వారి ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్ హెచ్చరిక జారీ చేసింది. ఇది నవంబర్ 23, 2022 నాటికి భూమికి కేవలం 1.1 మిలియన్ కిలోమీటర్ల సమీపంలోకి చేరుకుంటుంది. ఈ గ్రహశకలం 426 అడుగుల పొడవు, 918 అడుగుల పరిమాణంలో ఉంటుంది. ఈ స్పేస్ రాక్ గంటకు 48580 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తుందని నాసా హెచ్చరించింది.(ESA)
ఆస్టరాయిడ్ 2022 WS2: భూగ్రహానికి అత్యంత దగ్గరగా వస్తున్న ఆస్టరాయిడ్ 2022 WS2 అనే మరో గ్రహశకలాన్ని NASA రెడ్ ఫ్లాగ్ చేసింది. 39 అడుగుల పొడవు, 88 అడుగుల పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం, నవంబర్ 23, 2022 నాటికి భూమికి 3 మిలియన్ కిలోమీటర్ల సమీపంగా చేరుకుంటుంది. దీని వేగం గంటకు దాదాపు 42039 కిలోమీటర్లు.
(2 / 6)
ఆస్టరాయిడ్ 2022 WS2: భూగ్రహానికి అత్యంత దగ్గరగా వస్తున్న ఆస్టరాయిడ్ 2022 WS2 అనే మరో గ్రహశకలాన్ని NASA రెడ్ ఫ్లాగ్ చేసింది. 39 అడుగుల పొడవు, 88 అడుగుల పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం, నవంబర్ 23, 2022 నాటికి భూమికి 3 మిలియన్ కిలోమీటర్ల సమీపంగా చేరుకుంటుంది. దీని వేగం గంటకు దాదాపు 42039 కిలోమీటర్లు.(Pixabay)
ఆస్టరాయిడ్ 2022 WR2 – నవంబర్ 23 నాటికి ఈ గ్రహశకలం భూమికి అత్యంత దగ్గరగా కేవలం 3.5 మిలియన్ కిలోమీటర్ల పరిధిలోకి వస్తుంది. అదృష్టవశాత్తూ, ఈ గ్రహశకలం చాలా చిన్నది, దీని పరిమాణం 39 X 88 అడుగులు. దీని వేగం గంటకు 27629 కిలోమీటర్లు.
(3 / 6)
ఆస్టరాయిడ్ 2022 WR2 – నవంబర్ 23 నాటికి ఈ గ్రహశకలం భూమికి అత్యంత దగ్గరగా కేవలం 3.5 మిలియన్ కిలోమీటర్ల పరిధిలోకి వస్తుంది. అదృష్టవశాత్తూ, ఈ గ్రహశకలం చాలా చిన్నది, దీని పరిమాణం 39 X 88 అడుగులు. దీని వేగం గంటకు 27629 కిలోమీటర్లు.(Pixabay)
ఆస్టరాయిడ్ 2022 WL2 - ఇది భూమివైపుగా దూసుకొస్తున్న నాల్గవ గ్రహశకలం. దీని పరిమాణం 29 X 65 అడుగుల మధ్య ఉంటుంది. ఇది నవంబర్ 23 నాటికి భూమికి అత్యంత సమీపంగా 2.2 మిలియన్ కిలోమీటర్ల పరిధిలోకి చేరుకుంటుంది. దీని వేగం గంటకు 28980 కిలోమీటర్లు. అంటే హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి కంటే దాదాపు రెట్టింపు వేగం.
(4 / 6)
ఆస్టరాయిడ్ 2022 WL2 - ఇది భూమివైపుగా దూసుకొస్తున్న నాల్గవ గ్రహశకలం. దీని పరిమాణం 29 X 65 అడుగుల మధ్య ఉంటుంది. ఇది నవంబర్ 23 నాటికి భూమికి అత్యంత సమీపంగా 2.2 మిలియన్ కిలోమీటర్ల పరిధిలోకి చేరుకుంటుంది. దీని వేగం గంటకు 28980 కిలోమీటర్లు. అంటే హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి కంటే దాదాపు రెట్టింపు వేగం.(Pixabay)
ఆస్టరాయిడ్ 2022 WQ1: ఇది 68-అడుగుల నుండి 154-అడుగుల వరకు పొడవు వెడల్పులు ఉన్న అంతరిక్ష శిల. ఈ ఉల్క నవంబర్ 24 నాటికి భూమికి అత్యంత సమీపానికి 2.9 మిలియన్ కిలోమీటర్ల పరిధికి చేరుకుంటుందని నాసా హెచ్చరించింది. దీని వేగం గంటకు 55940 కిలోమీటర్లు.
(5 / 6)
ఆస్టరాయిడ్ 2022 WQ1: ఇది 68-అడుగుల నుండి 154-అడుగుల వరకు పొడవు వెడల్పులు ఉన్న అంతరిక్ష శిల. ఈ ఉల్క నవంబర్ 24 నాటికి భూమికి అత్యంత సమీపానికి 2.9 మిలియన్ కిలోమీటర్ల పరిధికి చేరుకుంటుందని నాసా హెచ్చరించింది. దీని వేగం గంటకు 55940 కిలోమీటర్లు.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి

Are near-Earth objects DANGEROUS? Know what NASA says about scary comets, asteroids

Are near-Earth objects DANGEROUS? Know what NASA says about scary comets, asteroids

Nov 13, 2022, 04:41 PM
Are near-Earth objects DANGEROUS? Know what NASA says about scary comets, asteroids

Are near-Earth objects DANGEROUS? Know what NASA says about scary comets, asteroids

Nov 13, 2022, 04:41 PM
NASA's DART Mission | గ్రహశకలంతో ఢీ.. నాసా చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం!

NASA's DART Mission | గ్రహశకలంతో ఢీ.. నాసా చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం!

Sep 27, 2022, 10:27 PM
Huge asteroid: భూమి వైపు దూసుకువస్తున్న పెద్ద గ్రహశకలం.. NASA వార్నింగ్!

Huge asteroid: భూమి వైపు దూసుకువస్తున్న పెద్ద గ్రహశకలం.. NASA వార్నింగ్!

Sep 12, 2022, 08:13 PM
NASA SWIM Robots | గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం బరిలోకి స్విమ్మింగ్ రోబోట్స్!

NASA SWIM Robots | గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం బరిలోకి స్విమ్మింగ్ రోబోట్స్!

Jul 12, 2022, 03:57 PM
NASA | మన సౌర కుటుంబం వెలుపల మరో 5 వేల ప్రపంచాలు.. నాసా ధృవీకరణ!

NASA | మన సౌర కుటుంబం వెలుపల మరో 5 వేల ప్రపంచాలు.. నాసా ధృవీకరణ!

Mar 22, 2022, 10:48 PM
NASA Webb | అంతరిక్షంలోని అద్భుత దృశ్యం, కళ్లముందు ప్రత్యక్షం- ఈ వీడియో చూడండి!

NASA Webb | అంతరిక్షంలోని అద్భుత దృశ్యం, కళ్లముందు ప్రత్యక్షం- ఈ వీడియో చూడండి!

Jul 13, 2022, 03:07 PM