Huge asteroid: భూమి వైపు దూసుకువస్తున్న పెద్ద గ్రహశకలం.. NASA వార్నింగ్!-huge asteroid heading for earth today nasa issues warning ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /   Huge Asteroid Heading For Earth Today! Nasa Issues Warning

Huge asteroid: భూమి వైపు దూసుకువస్తున్న పెద్ద గ్రహశకలం.. NASA వార్నింగ్!

Sep 12, 2022, 08:13 PM IST HT Telugu Desk
Sep 12, 2022, 08:13 PM , IST

Huge asteroid heading for Earth: ఓ భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తుందని నాసా హెచ్చరించింది. ఈ మైనర్ గ్రహం భూమిని ఢీకొడుతుందా? లేక దాటిపోతుందా? అనే అంశంపై నాసా శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ గ్రహం గురించి నాసా ఏం ఇప్పుడు చెబుతుందో తెలుసుకుందాం.

గత కొన్ని నెలల్లో అనేక చిన్న గ్రహాలు భూమికి దగ్గరగా వెళ్లబోతున్నాయి నాసా వెల్లడించింది. అలాగే ఓ భారీ గ్రహశకలం భూమి వైపుగా దూసుకవస్తున్నట్లు తెలిపింది. ఈ గ్రహం పేరు ఆస్టరాయిడ్ 2022 RWగా నాసా వివరిచింది. ఈ గ్రహశకలం పరిమాణంలో చాలా పెద్దది. అయితే ఈ గ్రహం భూమిని ఢీకొడుతుందా?భూమిపై ఉన్న సమస్త జీవరాశిని నాశనం చేస్తుందా? లేక ఈ గ్రహం భూమికి కొంత దూరం వెళుతుందా? దీనిపై నాసా ఏముంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 5)

గత కొన్ని నెలల్లో అనేక చిన్న గ్రహాలు భూమికి దగ్గరగా వెళ్లబోతున్నాయి నాసా వెల్లడించింది. అలాగే ఓ భారీ గ్రహశకలం భూమి వైపుగా దూసుకవస్తున్నట్లు తెలిపింది. ఈ గ్రహం పేరు ఆస్టరాయిడ్ 2022 RWగా నాసా వివరిచింది. ఈ గ్రహశకలం పరిమాణంలో చాలా పెద్దది. అయితే ఈ గ్రహం భూమిని ఢీకొడుతుందా?భూమిపై ఉన్న సమస్త జీవరాశిని నాశనం చేస్తుందా? లేక ఈ గ్రహం భూమికి కొంత దూరం వెళుతుందా? దీనిపై నాసా ఏముంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.(Pixabay)

గ్రహశకలం 2008 RW భూమి వైపు 36,720 వేగంతో దూసుకవస్తుంది. సెప్టెంబర్ 12 న, భూమికి ఈ గ్రహం దూరం 6.7 మిలియన్ కిలోమీటర్లు దూరంలో మాత్రమే ఉంటుందని ఉంటుందని నాసా వెల్లడించింది. NASA ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్.. ఆస్టరాయిడ్ 2008 RW దాదాపు 310 అడుగుల పొడవు ఉందని హెచ్చరించింది. ఇది ఒక పెద్ద భవనం పరిమాణంలో ఉన్న గ్రహశకలంగా వివరిచింది.

(2 / 5)

గ్రహశకలం 2008 RW భూమి వైపు 36,720 వేగంతో దూసుకవస్తుంది. సెప్టెంబర్ 12 న, భూమికి ఈ గ్రహం దూరం 6.7 మిలియన్ కిలోమీటర్లు దూరంలో మాత్రమే ఉంటుందని ఉంటుందని నాసా వెల్లడించింది. NASA ప్లానెటరీ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఆఫీస్.. ఆస్టరాయిడ్ 2008 RW దాదాపు 310 అడుగుల పొడవు ఉందని హెచ్చరించింది. ఇది ఒక పెద్ద భవనం పరిమాణంలో ఉన్న గ్రహశకలంగా వివరిచింది.(Pixabay)

The-sky.org ప్రకారం, గ్రహశకలం 2008 RW సెప్టెంబర్ 8, 2008న గుర్తించారు. ఈ గ్రహశకలం అపోలో సమూహానికి చెందినది. సూర్యుని నుండి ఈ గ్రహశకలం సుదూర స్థానం 456 మిలియన్ కిలోమీటర్లు ఉండగా దాని సమీప స్థానం 139 మిలియన్ కిలోమీటర్లుగా ఉంది. గ్రహశకలం 2008 RW సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి 123 రోజులు పడుతుంది.

(3 / 5)

The-sky.org ప్రకారం, గ్రహశకలం 2008 RW సెప్టెంబర్ 8, 2008న గుర్తించారు. ఈ గ్రహశకలం అపోలో సమూహానికి చెందినది. సూర్యుని నుండి ఈ గ్రహశకలం సుదూర స్థానం 456 మిలియన్ కిలోమీటర్లు ఉండగా దాని సమీప స్థానం 139 మిలియన్ కిలోమీటర్లుగా ఉంది. గ్రహశకలం 2008 RW సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి 123 రోజులు పడుతుంది.(Pixabay)

NASA ఈ గ్రహా శకాలాన్ని వైడ్-ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ అధ్యాయనం చేయడానికి ఎక్స్‌ప్లోరర్‌ను ఉపయోగించింది. NASA ప్రస్తుతం 140 మీటర్ల NEO ట్రాక్‌లతో ఈ గ్రహశకలాన్ని పరీశీలించింది

(4 / 5)

NASA ఈ గ్రహా శకాలాన్ని వైడ్-ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ అధ్యాయనం చేయడానికి ఎక్స్‌ప్లోరర్‌ను ఉపయోగించింది. NASA ప్రస్తుతం 140 మీటర్ల NEO ట్రాక్‌లతో ఈ గ్రహశకలాన్ని పరీశీలించింది(NASA)

ఈ గ్రహశకలాలను శోధించడానికి NASA JPL వివిధ రకాల భూ-ఆధారిత టెలిస్కోప్‌లను ఉపయోగిస్తుంది. NASA JPL సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS) ఇటీవలే తదుపరి తరం ఆస్టరాయిడ్ ఇంపాక్ట్ అబ్జర్వేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినట్లు ఆన్‌లైన్‌లో ప్రకటించింది.

(5 / 5)

ఈ గ్రహశకలాలను శోధించడానికి NASA JPL వివిధ రకాల భూ-ఆధారిత టెలిస్కోప్‌లను ఉపయోగిస్తుంది. NASA JPL సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS) ఇటీవలే తదుపరి తరం ఆస్టరాయిడ్ ఇంపాక్ట్ అబ్జర్వేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినట్లు ఆన్‌లైన్‌లో ప్రకటించింది.(HT_PRINT)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు