Vastu tips: గుడ్లగూబ బొమ్మలను ఇంట్లో ఉంచడం మంచిదేనా? వాస్తు ఏం చెబుతోంది
15 October 2024, 9:50 IST
Vastu tips: క్యూట్ గా ఉండే గుడ్లగూబ బొమ్మలు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని అందానికి ఇంట్లో పెట్టుకునే వారు ఎంతో మంది. ఇలా గుడ్లగూబ బొమ్మలు ఇంట్లో ఉంచుకోవడం మంచిదో కాదో చెబుతున్నారు వాస్తు నిపుణులు.