తెలుగు న్యూస్  /  ఫోటో  /  Drinking Water While Eating: తినేటపుడు నీరు తాగడం మంచిదా? కాదా?

Drinking Water While Eating: తినేటపుడు నీరు తాగడం మంచిదా? కాదా?

13 April 2023, 15:20 IST

Drinking Water While Eating: తినేటపుడు నీరు తాగొద్దని చెబుతారు. ఈ విషయంలో చాలా మందికి తికమక ఉంటుంది. మీ సందేహానికి పరిష్కారం ఇక్కడ చూడండి....

  • Drinking Water While Eating: తినేటపుడు నీరు తాగొద్దని చెబుతారు. ఈ విషయంలో చాలా మందికి తికమక ఉంటుంది. మీ సందేహానికి పరిష్కారం ఇక్కడ చూడండి....
 శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది, అయినప్పటికీ మనం తరచూ నీరు తాగుతూ ఉండాలి. శరీరంలో నీటి సమతుల్యత సరిగా లేకపోతే శరీరంలోని వ్యవస్థలన్నీ పనిచేయకుండా పోతాయి. 
(1 / 4)

నీరు అతిగా కూడా తాగకూడదు. ఎందుకంటే, మన కిడ్నీలు నిర్ణీత సమయంలో కొద్ది మొత్తంలో నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. కాబట్టి మీరు ఒకేసారి ఎక్కువ నీరు త్రాగితే,  సమస్యలు కూడా ఉండవచ్చు.
(2 / 4)

 భోజనం చేసేటప్పుడు మీకు నీరు తాగాలనిపిస్తే కొద్ది మొత్తంలో తాగండి. తినేటపుడు ఎక్కువ నీరు త్రాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఆహారం తక్కువ తింటారు, ఆకలి తీరిపోతుంది.  తినేటపుడు నీరు తాగితే జీర్ణం చేసే ఆమ్లాలు, ఎంజైమ్‌లను ఈ నీరు పలుచన చేస్తుందని ఫలితంగా ఆహారం జీర్ణం అవడానికి చాలా సమయం పడుతుంది అని కొంతమంది నమ్ముతారు. అయితే పూర్తిగా అవాస్తవం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.   
(3 / 4)

నీటిలో కొద్దిగా సైంధవ ఉప్పు కలపండి. ఈ ఉప్పులో ఎలక్ట్రోలైట్స్,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి