IRCTC Shirdi Tour : ఒకే ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ దర్శనం - విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, డిసెంబర్ నెలలో ట్రిప్
30 November 2024, 13:43 IST
IRCTC Vijayawada Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ వచ్చేసింది. వచ్చే డిసెంబర్ నెలలో అందుబాటులో ఉంది. ఈ మేరకు IRCTC టూరిజం వివరాలను పేర్కొంది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కూడా చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
- IRCTC Vijayawada Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ వచ్చేసింది. వచ్చే డిసెంబర్ నెలలో అందుబాటులో ఉంది. ఈ మేరకు IRCTC టూరిజం వివరాలను పేర్కొంది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కూడా చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….