తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Thailand Tour : 'వాలెంటైన్స్ డే' స్పెషల్ - హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

IRCTC Thailand Tour : 'వాలెంటైన్స్ డే' స్పెషల్ - హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

10 January 2024, 12:19 IST

IRCTC Hyderabad  Thailand Tour : వాలెంటైన్స్ డే  సందర్భంగా సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఫిబ్రవరి 14,2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.

  • IRCTC Hyderabad  Thailand Tour : వాలెంటైన్స్ డే  సందర్భంగా సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి థాయ్లాండ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఫిబ్రవరి 14,2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
అతి తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా వాలెంటైన్స్ డే వేళ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
(1 / 6)
అతి తక్కువ ధరలోనే కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా వాలెంటైన్స్ డే వేళ సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ‘TREASURES OF THAILAND, VALENTINE’S DAY SPECIAL EX HYDERABAD’ పేరుతో  అందుబాటులోకి తీసుకువచ్చింది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
(2 / 6)
హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ‘TREASURES OF THAILAND, VALENTINE’S DAY SPECIAL EX HYDERABAD’ పేరుతో  అందుబాటులోకి తీసుకువచ్చింది. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.(unsplash.com)
ఈ థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 14వ తేదీన అందుబాటులో ఉంది. రాత్రి 9 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. పట్టాయాకు చేరుకుంటారు. పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రికి పట్టాయాలోనే బస చేస్తారు.
(3 / 6)
ఈ థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 14వ తేదీన అందుబాటులో ఉంది. రాత్రి 9 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. పట్టాయాకు చేరుకుంటారు. పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రికి పట్టాయాలోనే బస చేస్తారు.(unsplash.com)
రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత… నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ కు వెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం ఉంటుంది. రాత్రి కూడా పట్టాయాలోనే ఉంటారు.
(4 / 6)
రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత… నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ కు వెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం ఉంటుంది. రాత్రి కూడా పట్టాయాలోనే ఉంటారు.(unsplash.com)
మూడో రోజు సఫారీకి వెళ్తారు. ఆ తర్వాత బ్యాంకాక్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. 
(5 / 6)
మూడో రోజు సఫారీకి వెళ్తారు. ఆ తర్వాత బ్యాంకాక్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. (unsplash.com)
నాలుగో రోజు బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. పలు ఆలయాలను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఫ్లైట్ ద్వారా సాగే ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 56845గా ఉంది. డబుల్ షేరింగ్ కు 48,470గా నిర్ణయించారు. www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు
(6 / 6)
నాలుగో రోజు బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. పలు ఆలయాలను కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఫ్లైట్ ద్వారా సాగే ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 56845గా ఉంది. డబుల్ షేరింగ్ కు 48,470గా నిర్ణయించారు. www.irctctourism.com క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు(unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి