IRCTC Shirdi Tour : విజయవాడ టు షిర్డీ... 6 వేల ధరలో 4 రోజుల ట్రిప్ - తాజా ప్యాకేజీ ఇదే
19 July 2023, 8:24 IST
IRCTC Vijayawada Shirdi Tour: షిర్డీకి వెళ్లాలని ఉందా? అయితే మీకు ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీకి కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 25వ తేదీన అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి….
- IRCTC Vijayawada Shirdi Tour: షిర్డీకి వెళ్లాలని ఉందా? అయితే మీకు ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీకి కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 25వ తేదీన అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి….