తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Andaman Tour 2024 : అందమైన 'అండమాన్' చూసొద్దామా..! బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ వచ్చేసింది

IRCTC Andaman Tour 2024 : అందమైన 'అండమాన్' చూసొద్దామా..! బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ వచ్చేసింది

07 February 2024, 17:08 IST

IRCTC Andaman Tour Package 2024: ఈ కొత్త ఏడాదిలో అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..?  సుమారు 300 ద్వీపాలు, అందమైన బీచ్‌లతో ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులు ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ సరికొత్త ప్యాకేజీ అందిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…

  • IRCTC Andaman Tour Package 2024: ఈ కొత్త ఏడాదిలో అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..?  సుమారు 300 ద్వీపాలు, అందమైన బీచ్‌లతో ఆకట్టుకునేలా ఉండే ఈ దీవులు ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిని చూడాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ సరికొత్త ప్యాకేజీ అందిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…
పలు  పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే అండమాన్ దీవులను చూడాలనుకునే వారి కోసం ఓ ప్యాకేజీ ప్రకటించింది. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లు చూడాలనుకుంటే తప్పకుండా ఈ దీవులకు వెళ్లాల్సిందే. అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ…ROMANTIC ANDAMAN HOLIDAYS  పేరుతో ప్యాకేజీ అందిస్తోంది.
(1 / 6)
పలు  పర్యాటక ప్రాంతాలకు ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే అండమాన్ దీవులను చూడాలనుకునే వారి కోసం ఓ ప్యాకేజీ ప్రకటించింది. తెల్లని ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లు చూడాలనుకుంటే తప్పకుండా ఈ దీవులకు వెళ్లాల్సిందే. అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ…ROMANTIC ANDAMAN HOLIDAYS  పేరుతో ప్యాకేజీ అందిస్తోంది.(/unsplash.com)
ఈ టూర్ కు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాలలని అనుకుంటే ముందుగా పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది ఐఆఆర్ సీటీసీ టూరిజం. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 12వ తేదీన అందుబాటులో ఉంది.
(2 / 6)
ఈ టూర్ కు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాలలని అనుకుంటే ముందుగా పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి ఈ టూర్ ను ఆపరేట్ చేస్తోంది ఐఆఆర్ సీటీసీ టూరిజం. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఫిబ్రవరి 12వ తేదీన అందుబాటులో ఉంది.(/unsplash.com)
6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. HAVELOCK, PORT BLAIR, వివిధ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఫ్లైట్లో తీసుకెళ్తారు.
(3 / 6)
6 రాత్రులు, 7 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. HAVELOCK, PORT BLAIR, వివిధ ప్రాంతాలు కవర్ అవుతాయి. ఫ్లైట్లో తీసుకెళ్తారు.(/unsplash.com)
మొదటి రోజు పోర్ట్ బ్లెయిర్ లో పర్యటిస్తారు. ఇక రెండో రోజు నార్త్ బె ఐల్యాండ్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. మూడో రోజు పోర్ట్ బ్లెయిర్ - హావ్‌లాక్ టూర్ ఉంటుంది. కలాపత్తార్, రాధానగర్ బీజ్ లను సందర్శిస్తారు. రాత్రి హావ్‌లాక్  లోనే బస చేస్తారు.
(4 / 6)
మొదటి రోజు పోర్ట్ బ్లెయిర్ లో పర్యటిస్తారు. ఇక రెండో రోజు నార్త్ బె ఐల్యాండ్ లోని పలు ప్రాంతాలను చూస్తారు. మూడో రోజు పోర్ట్ బ్లెయిర్ - హావ్‌లాక్ టూర్ ఉంటుంది. కలాపత్తార్, రాధానగర్ బీజ్ లను సందర్శిస్తారు. రాత్రి హావ్‌లాక్  లోనే బస చేస్తారు.(/unsplash.com)
నాల్గోరోజు హోటల్ లో అల్పాహారం చేసి.. లక్ష్మాపూర్ బీచ్ ను సందర్శిస్తారుఐదో రోజు భరత్ పుర్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్ లోనే ఉంటారు. ఆరో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ చేసిన తర్వాత....  Baratang కు వెళ్తారు. ఏడో రోజుతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(5 / 6)
నాల్గోరోజు హోటల్ లో అల్పాహారం చేసి.. లక్ష్మాపూర్ బీచ్ ను సందర్శిస్తారుఐదో రోజు భరత్ పుర్ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్ లోనే ఉంటారు. ఆరో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ చేసిన తర్వాత....  Baratang కు వెళ్తారు. ఏడో రోజుతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(/unsplash.com)
అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.55,500గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.32,100 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.29,100గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
(6 / 6)
అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే….. సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.55,500గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.32,100 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.29,100గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.(/unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి