Simhachalam Tour : వైజాగ్ - సింహాచలం ట్రిప్ - అప్పన్న దర్శనంతో పాటు సబ్ మెరైన్ మ్యూజియం చూడొచ్చు! ఇదిగో తాజా ప్యాకేజీ
15 September 2024, 13:11 IST
సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ 'టూరిజం 'వైజాగ్ బ్లిస్' ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా వైజాగ్ సిటీలోని టూరిస్ట్ ప్లేసులు కూడా చూడొచ్చు. రెండు రోజుల్లో ట్రిప్ పూర్తి అవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి….
- సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ 'టూరిజం 'వైజాగ్ బ్లిస్' ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా వైజాగ్ సిటీలోని టూరిస్ట్ ప్లేసులు కూడా చూడొచ్చు. రెండు రోజుల్లో ట్రిప్ పూర్తి అవుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి….