Shirdi Tour Package : ఒకే ట్రిప్ లో శనిశిగ్నాపూర్, షిర్డీ దర్శనం - విజయవాడ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, వివరాలివే
14 September 2024, 12:48 IST
షిర్డీ సాయి బాబాను దర్శించుకునేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. విజయనాడ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ చూసి రావొచ్చు. ప్రస్తుతం సెప్టెంబర్ 24వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
- షిర్డీ సాయి బాబాను దర్శించుకునేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. విజయనాడ నగరం నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ చూసి రావొచ్చు. ప్రస్తుతం సెప్టెంబర్ 24వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.