తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Tour Package : ఒకే ట్రిప్ లో వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య దర్శనం - హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ ఇదే..!

IRCTC Tour Package : ఒకే ట్రిప్ లో వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్య దర్శనం - హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ ఇదే..!

21 August 2024, 15:49 IST

అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్ కు వెళ్లే ఆలోచన ఉందా..?  మీలాంటి వారికోసం IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. సెప్టెంబర్ 22, 2024వ తేదీన ప్యాకేజీ అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….

  • అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్ కు వెళ్లే ఆలోచన ఉందా..?  మీలాంటి వారికోసం IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. సెప్టెంబర్ 22, 2024వ తేదీన ప్యాకేజీ అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి….
అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్ చూసేందుకు IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. తక్కువ ధరలోనే ఈ అధ్యాత్మిక ప్రాంతాలను చూసే అవకాశం కల్పిస్తోంది.
(1 / 6)
అయోధ్య, వారణాసి, ప్రయాగ్ రాజ్ చూసేందుకు IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. తక్కువ ధరలోనే ఈ అధ్యాత్మిక ప్రాంతాలను చూసే అవకాశం కల్పిస్తోంది.(image source from unsplash.com )
"HOLY UTTAR PRADESH (SHR050)" పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 22, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
(2 / 6)
"HOLY UTTAR PRADESH (SHR050)" పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 22, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.(image source from unsplash.com )
మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ( Train No. 12791 ) నుంచి 09. 25 గంటలకు వెళ్తారు. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.  రెండో రోజు మధ్యాహ్నం 01. 30 వారణాసికి చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత…  Kashi Vishwanath Templeను దర్శించుకుంటారు. రాత్రికి వారణాసిలో గంగా హారతి ఉంటుంది. మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. వారణాసిలో ఉన్న పలు ఆలయాలను చూస్తారు. మధ్యాహ్నాం అయోధ్యకు వెళ్తారు. 
(3 / 6)
మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ( Train No. 12791 ) నుంచి 09. 25 గంటలకు వెళ్తారు. రాత్రి అంతా జర్నీ ఉంటుంది.  రెండో రోజు మధ్యాహ్నం 01. 30 వారణాసికి చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత…  Kashi Vishwanath Templeను దర్శించుకుంటారు. రాత్రికి వారణాసిలో గంగా హారతి ఉంటుంది. మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. వారణాసిలో ఉన్న పలు ఆలయాలను చూస్తారు. మధ్యాహ్నాం అయోధ్యకు వెళ్తారు. (image source from unsplash.com )
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ప్రయాగ రాజ్ కు వెళ్తారు.  ఉదయమే త్రివేణి సంగమానికి వెళ్తారు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. మధ్యాహ్నం Anand Bhawan, Khusro Baghను సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రయాగ రాజ్ రైల్వే జంక్షన్ కు చేరుకుంటారు.  సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు  రాత్రి 09. 30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటారు. 
(4 / 6)
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం ప్రయాగ రాజ్ కు వెళ్తారు.  ఉదయమే త్రివేణి సంగమానికి వెళ్తారు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. మధ్యాహ్నం Anand Bhawan, Khusro Baghను సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రయాగ రాజ్ రైల్వే జంక్షన్ కు చేరుకుంటారు.  సికింద్రాబాద్ కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఆరో రోజు  రాత్రి 09. 30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటారు. (image source from unsplash.com )
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.  ₹ 41460/-, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 19840గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 21990, ట్రిపుల్ ఆక్యుపెన్సీకిరూ. 16830గా నిర్ణయించారు.
(5 / 6)
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. ₹ 41460/-, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 19840గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 21990, ట్రిపుల్ ఆక్యుపెన్సీకిరూ. 16830గా నిర్ణయించారు.(image source IRCTC Tourism)
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR050 లింక్ పై క్లిక్ చేసి ఈ టూర్ ప్యాకేజీ వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
(6 / 6)
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR050 లింక్ పై క్లిక్ చేసి ఈ టూర్ ప్యాకేజీ వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు.(image source from unsplash.com )

    ఆర్టికల్ షేర్ చేయండి