Coastal Karnataka Tour : తక్కువ ధరలో కర్ణాటక ట్రిప్ - మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే
19 September 2024, 22:07 IST
కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా..? మీలాంటి వారికోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి……
- కర్ణాటక తీర ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా..? మీలాంటి వారికోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ట్రిప్ ను ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి……