తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Bihar Tour : హైదరాబాద్ టూ బీహార్..! బోధ్‌గయ, నలందాతో పాటు మరెన్నో ప్రాంతాలను చూడొచ్చు, ఇవిగో వివరాలు

IRCTC Bihar Tour : హైదరాబాద్ టూ బీహార్..! బోధ్‌గయ, నలందాతో పాటు మరెన్నో ప్రాంతాలను చూడొచ్చు, ఇవిగో వివరాలు

17 August 2024, 13:19 IST

Hyderabad Bihar Tour Package : బీహార్ లోని ప్రముఖ టూరిస్ట్  ప్లేసులను చూసేందుకు IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. బోద్ గయా, నలందాతో పాటు రాజ్ గిరిని చూపిస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఆగస్టు 27, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.

  • Hyderabad Bihar Tour Package : బీహార్ లోని ప్రముఖ టూరిస్ట్  ప్లేసులను చూసేందుకు IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. బోద్ గయా, నలందాతో పాటు రాజ్ గిరిని చూపిస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఆగస్టు 27, 2024వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు.
ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు అతి తక్కువ ధరలోనే IRCTC టూరిజం ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా బీహార్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
(1 / 6)
ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు అతి తక్కువ ధరలోనే IRCTC టూరిజం ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా బీహార్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు స్పెషల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.(image source from unsplash.com/)
‘BLISSFUL BIHAR WITH BAIDYANATH DHAM’ పేరుతో హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఆగస్టు 27, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.
(2 / 6)
‘BLISSFUL BIHAR WITH BAIDYANATH DHAM’ పేరుతో హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఆగస్టు 27, 2024వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది.(image source from unsplash.com/)
మొదటి రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జర్నీ ప్రారంభం అవుతుంది. ముందుగా గయాకు చేరుకుంటారు.  ఆ తర్వాత Bodh Gaya ఆలయాన్ని దర్శించుకుంటారు. చుట్టుపక్కల ఉండే బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి బోధ్ గయాలోనే ఉంటారు. రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత నలందాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్ గిర్ కు వెళ్తారు. రాత్రి గయాలోనే బస చేస్తారు. 
(3 / 6)
మొదటి రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి జర్నీ ప్రారంభం అవుతుంది. ముందుగా గయాకు చేరుకుంటారు.  ఆ తర్వాత Bodh Gaya ఆలయాన్ని దర్శించుకుంటారు. చుట్టుపక్కల ఉండే బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి బోధ్ గయాలోనే ఉంటారు. రెండో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత నలందాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి రాజ్ గిర్ కు వెళ్తారు. రాత్రి గయాలోనే బస చేస్తారు. (image source from unsplash.com/)
మూడో రోజు ఉదయం గయాలోని విష్ణు పాదం టెంపుల్ ను దర్శించుకుంటారు. ఆ తర్వాత మంగల్ గౌరీ ఆలయానికి వెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అక్కడ్నుంచి  Deogarh కు చేరుకంటారు. మరునాడు ఉదయం  Baidyanath Jyothirlinga ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రికి Deogarhలోనే ఉంటారు. ఇక చివరి రోజు టిఫిన్ చేసిన తర్వాత Deogarh ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు బయల్దేరి… సాయంత్రానికి చేరుకుంటారు.
(4 / 6)
మూడో రోజు ఉదయం గయాలోని విష్ణు పాదం టెంపుల్ ను దర్శించుకుంటారు. ఆ తర్వాత మంగల్ గౌరీ ఆలయానికి వెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అక్కడ్నుంచి  Deogarh కు చేరుకంటారు. మరునాడు ఉదయం  Baidyanath Jyothirlinga ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రికి Deogarhలోనే ఉంటారు. ఇక చివరి రోజు టిఫిన్ చేసిన తర్వాత Deogarh ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు బయల్దేరి… సాయంత్రానికి చేరుకుంటారు.(image source from unsplash.com/)
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 25850, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 24750గా నిర్ణయించారు. 5 -11 ఏళ్ల మధ్య. ఉండే వారికి వేర్వురు ధరలను నిర్ణయించారు. 
(5 / 6)
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 25850, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 24750గా నిర్ణయించారు. 5 -11 ఏళ్ల మధ్య. ఉండే వారికి వేర్వురు ధరలను నిర్ణయించారు. (image source from unsplash.com/)
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA50 లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీ వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు. 
(6 / 6)
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA50 లింక్ పై క్లిక్ చేసి ఈ ప్యాకేజీ వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ కూడా చేసుకోవచ్చు. (image source from unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి