తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Goa Tour : తగ్గిన 'గోవా' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

IRCTC Goa Tour : తగ్గిన 'గోవా' ట్రిప్ ధర - హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

25 May 2024, 13:09 IST

IRCTC Hyderabad Goa Tour : హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ ఆగస్టు నెలలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి……

  • IRCTC Hyderabad Goa Tour : హైదరాబాద్ నుంచి గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ ఆగస్టు నెలలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి……
గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.'GOAN DELIGHT' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో పలు టూరిజం స్పాట్లను చూపించనుంది...
(1 / 7)
గోవాలోని పలు ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.'GOAN DELIGHT' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో పలు టూరిజం స్పాట్లను చూపించనుంది...(image source https://unsplash.com)
ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 23, 2024వ అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ తేదీ మిస్ అయితే సెప్టెంబర్ లో కూడా వెళ్లొచ్చు.
(2 / 7)
ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఆగస్టు 23, 2024వ అందుబాటులో ఉంది. 3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ తేదీ మిస్ అయితే సెప్టెంబర్ లో కూడా వెళ్లొచ్చు.(image source https://unsplash.com)
మొదటిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 11 తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 12.30 గంటలకు గోవాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు.
(3 / 7)
మొదటిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 11 తర్వాత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 12.30 గంటలకు గోవాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు.(image source https://unsplash.com)
రెండో రోజు సౌత్ గోవాలో పర్యటిస్తారు. ఓల్డ్ గోవా చర్చిని సందర్శిస్తారు. ఇదే ప్రాంతంలో పురాతన మ్యూజియం ఉంటుంది. , wax world Museum, మంగేషి ఆలయం,  Miramar Beachకు వెళ్తారు. మండోవి  నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది.
(4 / 7)
రెండో రోజు సౌత్ గోవాలో పర్యటిస్తారు. ఓల్డ్ గోవా చర్చిని సందర్శిస్తారు. ఇదే ప్రాంతంలో పురాతన మ్యూజియం ఉంటుంది. , wax world Museum, మంగేషి ఆలయం,  Miramar Beachకు వెళ్తారు. మండోవి  నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది.(image source https://unsplash.com)
మూడో రోజు నార్త్ గోవా వెళ్తారు. Aguada ఫోర్టు, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ సందర్శన తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు.
(5 / 7)
మూడో రోజు నార్త్ గోవా వెళ్తారు. Aguada ఫోర్టు, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ సందర్శన తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు.(image source https://unsplash.com)
నాల్గోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. మధ్యాహ్నం 12. 25 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి రిటర్న్ జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03. 55 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
(6 / 7)
నాల్గోరోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. మధ్యాహ్నం 12. 25 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి రిటర్న్ జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03. 55 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.(image source https://unsplash.com)
హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ ధరలు :సింగుల్ అక్యుపెన్సీకి రూ. 24620గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19245, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 18935గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. సమ్మర్ సీజన్ లో చూస్తే…. రూ. 21 - 27వేల మధ్య ధరలు ఉండేవి. సమ్మర్ పూర్తి కావటంతో ధరలు దిగివచ్చాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వవరాలను తెలుసుకోవచ్చు.
(7 / 7)
హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ ధరలు :సింగుల్ అక్యుపెన్సీకి రూ. 24620గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19245, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 18935గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. సమ్మర్ సీజన్ లో చూస్తే…. రూ. 21 - 27వేల మధ్య ధరలు ఉండేవి. సమ్మర్ పూర్తి కావటంతో ధరలు దిగివచ్చాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వవరాలను తెలుసుకోవచ్చు.(image source https://unsplash.com)

    ఆర్టికల్ షేర్ చేయండి