IRCTC Ooty Tour : 'ఊటీ వెళ్లొద్దమా'..! హైదరాబాద్ నుంచి 6 రోజుల ట్రిప్ - ప్యాకేజీ వివరాలివే
21 October 2023, 9:22 IST
IRCTC Ooty Tour Package : ఊటీ ట్రిప్ వెళ్తారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం అక్టోబరు 31వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలు ఇక్కడ చూద్దాం…
- IRCTC Ooty Tour Package : ఊటీ ట్రిప్ వెళ్తారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ప్రస్తుతం అక్టోబరు 31వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలు ఇక్కడ చూద్దాం…