IRCTC Kerala Tour : 'కేరళ' ట్రిప్ వెళ్లొద్దామా..! రూ. 12 వేల ధరలోనే 6 రోజుల ప్యాకేజీ, బుకింగ్ ప్రాసెస్ ఇదే
12 November 2023, 11:23 IST
IRCTC Hyderabad Kerala Tour: ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన కేరళ ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…
- IRCTC Hyderabad Kerala Tour: ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన కేరళ ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…