తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Kashmir Tour : 'కశ్మీర్' అందాలను చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - వివరాలివే

IRCTC Kashmir Tour : 'కశ్మీర్' అందాలను చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ - వివరాలివే

26 January 2024, 14:55 IST

Irctc Tourism Hyderabad Kashmir Tour 2024: భాగ్యనగరం(హైదరాబాద్) నుంచి కశ్మీర్ కు స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఏప్రిల్ మాసంలో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి…..

  • Irctc Tourism Hyderabad Kashmir Tour 2024: భాగ్యనగరం(హైదరాబాద్) నుంచి కశ్మీర్ కు స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఏప్రిల్ మాసంలో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి…..
కశ్మీర్ లోని అందాలను చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ అకామడేషన్' పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది
(1 / 7)
కశ్మీర్ లోని అందాలను చూడాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 'మిస్టికల్ కాశ్మీర్ విత్ హౌజ్ బోట్ అకామడేషన్' పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది(IRCTC)
ఏప్రిల్ 12,2024వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆరు రోజుల పాటు టూర్ ఉంటుంది.
(2 / 7)
ఏప్రిల్ 12,2024వ తేదీన ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆరు రోజుల పాటు టూర్ ఉంటుంది.(https://unsplash.com/)
గుల్మార్గ్, శ్రీనగర్, సోన్‌మార్గ్, పహల్ గామ్ ప్రాంతాలు కూడా  ఇందులో కవర్ అవుతాయి.  ఈ ప్యాకేజీలో హౌజ్ బోట్‌లో బస చేసే అవకాశం దొరకటం మరో స్పెషల్. 
(3 / 7)
గుల్మార్గ్, శ్రీనగర్, సోన్‌మార్గ్, పహల్ గామ్ ప్రాంతాలు కూడా  ఇందులో కవర్ అవుతాయి.  ఈ ప్యాకేజీలో హౌజ్ బోట్‌లో బస చేసే అవకాశం దొరకటం మరో స్పెషల్. (https://unsplash.com/)
తొలిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు ఫ్లైట్ జర్నీ ద్వారా స్టార్ట్ అవుతారు. సాయంత్రం సమయానికి శ్రీనగర్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత… పలు ప్రాంతాలను చూస్తారు. దాల్ సరస్సు అందాలను వీక్షిస్తారు.
(4 / 7)
తొలిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు ఫ్లైట్ జర్నీ ద్వారా స్టార్ట్ అవుతారు. సాయంత్రం సమయానికి శ్రీనగర్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత… పలు ప్రాంతాలను చూస్తారు. దాల్ సరస్సు అందాలను వీక్షిస్తారు.(https://unsplash.com/)
ఆ తర్వాతి రోజుల్లో సోన్ మార్గ్, గుల్మార్గ్ ప్రాంతాలను సందర్శిస్తారు. చివరిగా పహల్మాగ్ కు వెళ్తారు.
(5 / 7)
ఆ తర్వాతి రోజుల్లో సోన్ మార్గ్, గుల్మార్గ్ ప్రాంతాలను సందర్శిస్తారు. చివరిగా పహల్మాగ్ కు వెళ్తారు.(https://unsplash.com/)
ఆరో రోజు శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(6 / 7)
ఆరో రోజు శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(https://unsplash.com/)
https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ధరలు చూస్తే Comfort క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి 58,565గా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 51,300గా ఉంది.
(7 / 7)
https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ధరలు చూస్తే Comfort క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి 58,565గా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 51,300గా ఉంది.(https://unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి