తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Kerala Tour 2024 : 6 రోజుల 'కేరళ' ట్రిప్ - హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే స్పెషల్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

IRCTC Kerala Tour 2024 : 6 రోజుల 'కేరళ' ట్రిప్ - హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే స్పెషల్ టూర్ ప్యాకేజీ, వివరాలివే

20 March 2024, 15:21 IST

IRCTC Hyderabad Kerala Tour 2024: మండే వేసవిలో ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉండే కేరళకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అలాంటి ప్లాన్ ఉంటే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది IRCTC టూరిజం. ఆ వివరాలను ఇక్కడ చూడండి…

  • IRCTC Hyderabad Kerala Tour 2024: మండే వేసవిలో ప్రకృతి అందాలకు కేరాఫ్ ఉండే కేరళకు వెళ్లాలని అనుకుంటున్నారా..? అలాంటి ప్లాన్ ఉంటే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది IRCTC టూరిజం. ఆ వివరాలను ఇక్కడ చూడండి…
హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. . 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.
(1 / 6)
హైదరాబాద్ నుంచి కేరళ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. . 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది.(unsplash.com/)
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మార్చి 26, 2024 తేదీలో అందుబాటులో ఉంది.ప్రతి మంగళవారం ఊ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ డేట్ లో కుదరకపోతే... వచ్చే తేదీలో బుకింగ్ చేసుకోవచ్చు.
(2 / 6)
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మార్చి 26, 2024 తేదీలో అందుబాటులో ఉంది.ప్రతి మంగళవారం ఊ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఈ డేట్ లో కుదరకపోతే... వచ్చే తేదీలో బుకింగ్ చేసుకోవచ్చు.(unsplash.com/)
 ఇక ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు టూరిజం స్పాట్లు కవర్ అవుతాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Train No.17230, Sabari Express.) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.
(3 / 6)
 ఇక ఈ ట్రిప్ లో మున్నార్ , అలెప్పీతో పాటు పలు ప్రాంతాలు టూరిజం స్పాట్లు కవర్ అవుతాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Train No.17230, Sabari Express.) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.(unsplash.com/)
రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.నాల్గొ రోజు హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
(4 / 6)
రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.నాల్గొ రోజు హోటల్ నుంచి అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... backwater ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.(unsplash.com/)
ఇక 5వ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(5 / 6)
ఇక 5వ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com/)
హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 33,480ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,580 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.12880గా ఉంది.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.  పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/   వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే.. 9701360701 / 8287932229 / 9281495843 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.
(6 / 6)
హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 33,480ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,370 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.15,580 గా ఉంది. కంఫార్ట్ క్లాస్(3A) లో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.12880గా ఉంది.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.  పూర్తి వివరాల కోసం https://www.irctctourism.com/   వెబ్ సైట్ ను చూడొచ్చు ఇందులోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే.. 9701360701 / 8287932229 / 9281495843 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.(unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి