తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Karnataka Tour 2024 : 6 రోజుల 'కర్ణాటక' ట్రిప్ - తగ్గిన టూర్ ప్యాకేజీ ధర, ఈ 8 ప్రాంతాలను చూడొచ్చు

IRCTC Karnataka Tour 2024 : 6 రోజుల 'కర్ణాటక' ట్రిప్ - తగ్గిన టూర్ ప్యాకేజీ ధర, ఈ 8 ప్రాంతాలను చూడొచ్చు

16 March 2024, 8:49 IST

IRCTC Hyderabad Karnataka Tour 2024 : ఈ సమ్మర్ లో కర్ణాటకలోని పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలని అనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఆ వివరాలను ఇక్కడ చూడండి…..

  • IRCTC Hyderabad Karnataka Tour 2024 : ఈ సమ్మర్ లో కర్ణాటకలోని పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడాలని అనుకుంటున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. ఆ వివరాలను ఇక్కడ చూడండి…..
హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'DIVINE KARNATAKA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
(1 / 7)
హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'DIVINE KARNATAKA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.(unsplash.com/)
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, మంగళూరు, GOKARNA(DHARMASTHALA, GOKARNA, HORANADU, KOLLUR, MANGALORE, MURUDESHWARA, SRINGERI, UDUPI) వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 01, 2024వ తేదీన అందుబాటులో ఉంది. 
(2 / 7)
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, మంగళూరు, GOKARNA(DHARMASTHALA, GOKARNA, HORANADU, KOLLUR, MANGALORE, MURUDESHWARA, SRINGERI, UDUPI) వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 01, 2024వ తేదీన అందుబాటులో ఉంది. (unsplash.com/)
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
(3 / 7)
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.(unsplash.com/)
హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రికి ఉడిపిలో బస చేస్తారు. 
(4 / 7)
హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రికి ఉడిపిలో బస చేస్తారు. (unsplash.com/)
ఉడిపి నుంచి హోర్నాడుకు బయల్దేరుతారు. అన్నపూర్ణేశ్వరిస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి కూడా ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు కొల్లూరుకు వెళ్తారు. ముక్కాంబికా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ్నుంచి గోకర్ణకు బయల్దేరుతారు. రాత్రికి మురుడేశ్వర్ లో ఉంటారు. 
(5 / 7)
ఉడిపి నుంచి హోర్నాడుకు బయల్దేరుతారు. అన్నపూర్ణేశ్వరిస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి కూడా ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు కొల్లూరుకు వెళ్తారు. ముక్కాంబికా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ్నుంచి గోకర్ణకు బయల్దేరుతారు. రాత్రికి మురుడేశ్వర్ లో ఉంటారు. (unsplash.com/)
నాలుగో రోజు మురుడేశ్వర్ కు వెళ్తారు. ఆ తర్వాత ధర్మస్థలికని సందర్శిస్తారు. ఐదో రోజు Kukkeలో బస చేస్తారు. ఆరో రోజు ఉదయం సుబ్రమణ్య స్వామిని దర్శించుకుంటారు.  ఆ తర్వాత…. మంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం మొదలవుతుంది.దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(6 / 7)
నాలుగో రోజు మురుడేశ్వర్ కు వెళ్తారు. ఆ తర్వాత ధర్మస్థలికని సందర్శిస్తారు. ఐదో రోజు Kukkeలో బస చేస్తారు. ఆరో రోజు ఉదయం సుబ్రమణ్య స్వామిని దర్శించుకుంటారు.  ఆ తర్వాత…. మంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం మొదలవుతుంది.దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com/)
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…  సింగిల్ షేరింగ్ కు రూ.44200 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 34000 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.32500గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.  జనవరి మాసంతో పోల్చితే ఈ టూర్ ప్యాకేజీ ధరలు స్వల్పంగా తగ్గాయి.
(7 / 7)
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…  సింగిల్ షేరింగ్ కు రూ.44200 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 34000 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.32500గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.  జనవరి మాసంతో పోల్చితే ఈ టూర్ ప్యాకేజీ ధరలు స్వల్పంగా తగ్గాయి.(unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి