తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Madhya Pradesh Tour 2024 : 5 రోజుల మధ్యప్రదేశ్ ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

IRCTC Madhya Pradesh Tour 2024 : 5 రోజుల మధ్యప్రదేశ్ ట్రిప్ - బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

21 March 2024, 18:12 IST

IRCTC Hyderabad - Madhya Pradesh Tour: ఈ సమ్మర్ లో అధ్యాత్మిక పుణ్యకేత్రానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

  • IRCTC Hyderabad - Madhya Pradesh Tour: ఈ సమ్మర్ లో అధ్యాత్మిక పుణ్యకేత్రానికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ మహా దర్శన్ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.
(1 / 7)
హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం.(/unsplash.com/)
MADHYA PRADESH MAHA DARSHAN పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, భోపాల్, సాంచితో పాటు ప్రాంతాలు కవర్ అవుతాయి.
(2 / 7)
MADHYA PRADESH MAHA DARSHAN పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, భోపాల్, సాంచితో పాటు ప్రాంతాలు కవర్ అవుతాయి.(/unsplash.com/)
4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 03,2024 తేదీన అందుబాటులో ఉంది
(3 / 7)
4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 03,2024 తేదీన అందుబాటులో ఉంది(/unsplash.com/)
తొలిరోజు హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. నేరుగా ఇండోర్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉజ్జయినికి వెళ్తారు. చుట్టుపక్కన ఉన్న ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేస్తారు.
(4 / 7)
తొలిరోజు హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. నేరుగా ఇండోర్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉజ్జయినికి వెళ్తారు. చుట్టుపక్కన ఉన్న ఆలయాలను సందర్శిస్తారు. రాత్రి ఉజ్జయినిలోనే బస చేస్తారు.(/unsplash.com/)
ఆ తర్వాత ఉజ్జయిని, ఓంకారేశ్వర్ సందర్శిస్తారు. తిరిగి ఇండోర్ కు చేరుకుని హైదరాబాద్ బయల్దేరుతారు. ఐదో రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగుతారు.
(5 / 7)
ఆ తర్వాత ఉజ్జయిని, ఓంకారేశ్వర్ సందర్శిస్తారు. తిరిగి ఇండోర్ కు చేరుకుని హైదరాబాద్ బయల్దేరుతారు. ఐదో రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగుతారు.(Photo From IRCTC Websitr)
ఈ మధ్యప్రదేశ్ మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 29,400 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 23,600ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.22,700గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. 
(6 / 7)
ఈ మధ్యప్రదేశ్ మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 29,400 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 23,600ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.22,700గా ఉంది. కంఫార్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉంటాయి. (/unsplash.com/)
ఇక టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 నెంబర్ ను సంప్రదించవచ్చు.
(7 / 7)
ఇక టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 నెంబర్ ను సంప్రదించవచ్చు.(/unsplash.com/)

    ఆర్టికల్ షేర్ చేయండి