తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc - Swiggy : స్విగ్గీతో జతకట్టిన Irctc - ఏపీలోని ఈ 2 రైల్వే స్టేషన్లలో పుడ్ పొందవచ్చు

IRCTC - Swiggy : స్విగ్గీతో జతకట్టిన IRCTC - ఏపీలోని ఈ 2 రైల్వే స్టేషన్లలో పుడ్ పొందవచ్చు

25 February 2024, 12:30 IST

IRCTC - Swiggy Meal Delivery : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)మరో అడుగు ముందుకేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో స్విగ్గీ పుడ్ డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి.

  • IRCTC - Swiggy Meal Delivery : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)మరో అడుగు ముందుకేసింది. రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో స్విగ్గీ పుడ్ డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి.
భారతీయ రైల్వే క్యాటరింగ్‌, టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్‌ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేసిన మీల్స్‌ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది.
(1 / 6)
భారతీయ రైల్వే క్యాటరింగ్‌, టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్‌ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేసిన మీల్స్‌ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది.
ప్రారంభ దశలో స్విగ్గీ పుడ్ ఆర్డర్ల సౌకర్యం.... బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ మరియు విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి రానున్నాయి.
(2 / 6)
ప్రారంభ దశలో స్విగ్గీ పుడ్ ఆర్డర్ల సౌకర్యం.... బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ మరియు విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి రానున్నాయి.(https://www.irctc.co.in/)
ఇ-క్యాటరింగ్‌ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఐఆర్ సీటీసీ వెల్లడించింది. ఈ డీల్ కు సంబంధించిన వివరాలను IRCTC... స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. 
(3 / 6)
ఇ-క్యాటరింగ్‌ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఐఆర్ సీటీసీ వెల్లడించింది. ఈ డీల్ కు సంబంధించిన వివరాలను IRCTC... స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. (https://www.irctc.co.in/)
ఈ నాలుగు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమైన తర్వాత... మిగతా స్టేషన్లకు కూడా విస్తరించనున్నారు
(4 / 6)
ఈ నాలుగు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమైన తర్వాత... మిగతా స్టేషన్లకు కూడా విస్తరించనున్నారు(https://www.irctc.co.in/)
కొన్ని నెలల క్రితం IRCTC... వివిధ రైల్వే స్టేషన్లలో ముందస్తు ఆర్డర్ చేసిన ఆహారాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ఫుడ్ డెలివరీ సంస్థ Zomatoతో కూడా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. 
(5 / 6)
కొన్ని నెలల క్రితం IRCTC... వివిధ రైల్వే స్టేషన్లలో ముందస్తు ఆర్డర్ చేసిన ఆహారాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి ఫుడ్ డెలివరీ సంస్థ Zomatoతో కూడా ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. (https://www.irctc.co.in/)
ఈ సేవలు న్యూఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో మరియు వారణాసితో  పలు స్టేషన్లలో ప్రారంభమయ్యాయి. 
(6 / 6)
ఈ సేవలు న్యూఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో మరియు వారణాసితో  పలు స్టేషన్లలో ప్రారంభమయ్యాయి. (https://www.irctc.co.in/)

    ఆర్టికల్ షేర్ చేయండి