తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  New Smartphones In March: ఈ నెలలో మార్కెట్లోకి వస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

new smartphones in March: ఈ నెలలో మార్కెట్లోకి వస్తున్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

10 March 2023, 22:06 IST

ఈ మార్చి నెలలో ఐ క్యూ జెడ్ 7, ఒప్పొ ఎన్ 2 ఫ్లిప్, స్యామ్సంగ్ ఏ 54 సహా చాలా స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్ డ్ ఫీచర్లతో మార్కెట్ ను ముంచెత్తనున్నాయి.

ఈ మార్చి నెలలో ఐ క్యూ జెడ్ 7, ఒప్పొ ఎన్ 2 ఫ్లిప్, స్యామ్సంగ్ ఏ 54 సహా చాలా స్మార్ట్ ఫోన్స్ అడ్వాన్స్ డ్ ఫీచర్లతో మార్కెట్ ను ముంచెత్తనున్నాయి.
Motorola G73: మోటొరోలా జీ 73. ఈ ఫోన్ ను మొటోరోలా ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ 5జీ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్ సెట్ ను అమర్చారు. దీని ధర సుమారు రూ. 18999. 
(1 / 6)
Motorola G73: మోటొరోలా జీ 73. ఈ ఫోన్ ను మొటోరోలా ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ 5జీ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 చిప్ సెట్ ను అమర్చారు. దీని ధర సుమారు రూ. 18999. (Motorola )
Samsung Galaxy A54 and Galaxy A34: స్యామ్సంగ్ నుంచి గెలాక్సీ ఏ 54, గెలాక్సీ ఏ 34 మోడల్స్ వస్తున్నాయి. ఈ రెండు ఏ సిరీస్ ఫోన్లు కూడా మార్చి 16న లాంచ్ అవుతున్నాయి. 
(2 / 6)
Samsung Galaxy A54 and Galaxy A34: స్యామ్సంగ్ నుంచి గెలాక్సీ ఏ 54, గెలాక్సీ ఏ 34 మోడల్స్ వస్తున్నాయి. ఈ రెండు ఏ సిరీస్ ఫోన్లు కూడా మార్చి 16న లాంచ్ అవుతున్నాయి. (Samsung)
Galaxy A34 5G; సామ్సంగ్ ఏ 54, ఏ 34 రెండూ కూడా 5జీ ఫోన్లే. స్యామ్సంగ్ ఏ 34 5జీలో మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అమర్చారు.
(3 / 6)
Galaxy A34 5G; సామ్సంగ్ ఏ 54, ఏ 34 రెండూ కూడా 5జీ ఫోన్లే. స్యామ్సంగ్ ఏ 34 5జీలో మీడియా టెక్ డైమెన్సిటీ 1080 చిప్ సెట్ అమర్చారు.(Samsung )
Poco X5:  మార్చి 14న పొకొ ఎక్స్5 లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో 6.67-inch FHD+ AMOLED డిస్ ప్లే ఉంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.
(4 / 6)
Poco X5:  మార్చి 14న పొకొ ఎక్స్5 లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో 6.67-inch FHD+ AMOLED డిస్ ప్లే ఉంది. దీనిలో స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు.(Poco)
iQOO Z7: ఐక్యూ జెడ్ 7 స్మార్ట్ ఫోన్ ను మార్చి 21 న లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ లో డైమెన్సిటీ 920 చిప్ సెట్ ను అమర్చారు.
(5 / 6)
iQOO Z7: ఐక్యూ జెడ్ 7 స్మార్ట్ ఫోన్ ను మార్చి 21 న లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ లో డైమెన్సిటీ 920 చిప్ సెట్ ను అమర్చారు.(iQOO)
Oppo Find N2 Flip: మరో రెండు రోజుల్లో, మార్చి 13న ఈ ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ మోడల్ ను లాంచ్ చేస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్, డ్యుయల్ కెమెరా సెటప్ ను పొందుపర్చారు.
(6 / 6)
Oppo Find N2 Flip: మరో రెండు రోజుల్లో, మార్చి 13న ఈ ఒప్పొ ఫైండ్ ఎన్ 2 ఫ్లిప్ మోడల్ ను లాంచ్ చేస్తున్నారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్, డ్యుయల్ కెమెరా సెటప్ ను పొందుపర్చారు.(Oppo)

    ఆర్టికల్ షేర్ చేయండి