తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Iqoo Offers: ఐక్యూ వార్షికోత్సవ ఆఫర్లు; ఈ ఐక్యూ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

iQOO offers: ఐక్యూ వార్షికోత్సవ ఆఫర్లు; ఈ ఐక్యూ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

10 April 2024, 12:49 IST

నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్ లపై ఐక్యూ సంస్థ అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఐక్యూ 12, ఐక్యూ నియో 9 ప్రో వంటి స్మార్ట్ ఫోన్ లపై కొనుగోలుదారులు రూ.25,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఐక్యూ వెబ్ సైట్ తో పాటు ఆమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్ లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా ఇండియాలో తమ స్మార్ట్ ఫోన్ లపై ఐక్యూ సంస్థ అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఐక్యూ 12, ఐక్యూ నియో 9 ప్రో వంటి స్మార్ట్ ఫోన్ లపై కొనుగోలుదారులు రూ.25,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఐక్యూ వెబ్ సైట్ తో పాటు ఆమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్ లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
ఐక్యూ 12 : ప్రస్తుతం ఐక్యూ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ 12. ఈ ఫోన్ ధర రూ.52,999.  కానీ, యానివర్సరీ ఆఫర్ లో భాగంగా రూ.3000 తగ్గింపుతో రూ.42,999 లకే దీనిని కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ అదనం.
(1 / 6)
ఐక్యూ 12 : ప్రస్తుతం ఐక్యూ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐక్యూ 12. ఈ ఫోన్ ధర రూ.52,999.  కానీ, యానివర్సరీ ఆఫర్ లో భాగంగా రూ.3000 తగ్గింపుతో రూ.42,999 లకే దీనిని కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్ అదనం.(iQOO)
ఐక్యూ నియో 9 ప్రో : ఇటీవల లాంచ్ అయిన ఐక్యూ నియో 9 ప్రోను దాని ఎంఆర్ పి రూ .35999 కు బదులుగా రూ .32999 కు కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది.
(2 / 6)
ఐక్యూ నియో 9 ప్రో : ఇటీవల లాంచ్ అయిన ఐక్యూ నియో 9 ప్రోను దాని ఎంఆర్ పి రూ .35999 కు బదులుగా రూ .32999 కు కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది.(iQOO)
ఐక్యూ జెడ్9 : ఐక్యూ జెడ్9 సాధారణంగా బేస్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. అయితే వార్షికోత్సవం సమయంలో రూ.2000 డిస్కౌంట్ అనంతరం రూ.17,999 లకే కొనుగోలు చేయవచ్చు. 
(3 / 6)
ఐక్యూ జెడ్9 : ఐక్యూ జెడ్9 సాధారణంగా బేస్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. అయితే వార్షికోత్సవం సమయంలో రూ.2000 డిస్కౌంట్ అనంతరం రూ.17,999 లకే కొనుగోలు చేయవచ్చు. (iQOO)
ఐక్యూ జెడ్7 ప్రో - రూ.3000 తగ్గింపుతో ఐక్యూ జెడ్7 ప్రో పొందండి! ఐక్యూ వార్షికోత్సవ ఆఫర్ ఐక్యూ జెడ్7 ప్రో ధరను రూ.23,999 నుంచి కేవలం రూ.20,999కు తగ్గించింది.
(4 / 6)
ఐక్యూ జెడ్7 ప్రో - రూ.3000 తగ్గింపుతో ఐక్యూ జెడ్7 ప్రో పొందండి! ఐక్యూ వార్షికోత్సవ ఆఫర్ ఐక్యూ జెడ్7 ప్రో ధరను రూ.23,999 నుంచి కేవలం రూ.20,999కు తగ్గించింది.(iQOO)
ఐక్యూ నియో 7 ప్రో : ఐక్యూ నియో 7 ప్రో ఒరిజినల్ ధర రూ .34999. కానీ ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై రూ .5000 తగ్గింపును పొందవచ్చు అంటే, రూ .29999 లకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
(5 / 6)
ఐక్యూ నియో 7 ప్రో : ఐక్యూ నియో 7 ప్రో ఒరిజినల్ ధర రూ .34999. కానీ ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై రూ .5000 తగ్గింపును పొందవచ్చు అంటే, రూ .29999 లకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.(iQOO)
ఐక్యూ 11 - వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అతిపెద్ద డిస్కౌంట్ ఐక్యూ 11 పై లభిస్తుంది. ఐక్యూ 11 ఒరిజినల్ ధర రూ.64,999. దీనిపై రూ. 25 వేల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.41,999 లకే సొంతం చేసుకోవచ్చు.
(6 / 6)
ఐక్యూ 11 - వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అతిపెద్ద డిస్కౌంట్ ఐక్యూ 11 పై లభిస్తుంది. ఐక్యూ 11 ఒరిజినల్ ధర రూ.64,999. దీనిపై రూ. 25 వేల భారీ డిస్కౌంట్ లభిస్తోంది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.41,999 లకే సొంతం చేసుకోవచ్చు.(iQOO)

    ఆర్టికల్ షేర్ చేయండి