తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl Stumps Price: అర్ష్‌దీప్ విరగ్గొట్టిన ఆ రెండు స్టంప్స్ విలువెంతో తెలుసా.. మీరు ఊహించలేనంత!

IPL Stumps Price: అర్ష్‌దీప్ విరగ్గొట్టిన ఆ రెండు స్టంప్స్ విలువెంతో తెలుసా.. మీరు ఊహించలేనంత!

24 April 2023, 19:22 IST

IPL Stumps Price: అర్ష్‌దీప్ విరగ్గొట్టిన ఆ రెండు స్టంప్స్ విలువెంతో తెలుసా.. మీరు ఊహించలేనంత. నిజమే ప్రత్యేకంగా ఎల్ఈడీ లైట్లు, మైక్రోఫోన్ తో ఉండే ఈ స్టంప్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే.

  • IPL Stumps Price: అర్ష్‌దీప్ విరగ్గొట్టిన ఆ రెండు స్టంప్స్ విలువెంతో తెలుసా.. మీరు ఊహించలేనంత. నిజమే ప్రత్యేకంగా ఎల్ఈడీ లైట్లు, మైక్రోఫోన్ తో ఉండే ఈ స్టంప్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే.
IPL Stumps Price: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ సంచలన బౌలింగ్ తో అదరగొట్టిన సంగతి తెలుసు కదా. ఆ మ్యాచ్ చివరి ఓవర్లో ఇద్దరు ముంబై బ్యాటర్లను అతడు క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ విరిగిపోయింది.
(1 / 6)

IPL Stumps Price: క్రికెట్ లో స్టంప్స్ విరగడం అరుదే అయినా.. ఈసారి మాత్రం దీనిపై చర్చ మరింత ఎక్కువగా నడుస్తోంది. దీనికి కారణంగా ఆ సంప్స్ విలువే. 
(2 / 6)

IPL Stumps Price: స్టంప్సే కదా అని సులువుగా తీసిపారేయడానికి లేదు. సాధారణంగా క్రికెట్ లో వాడే స్టంప్స్ కావివి. ప్రత్యేకంగా ఎల్ఈడీ లైట్లు, మైక్రోఫోన్, కెమెరాలతో కూడిన ఈ స్టంప్స్ చాలా ఖరీదైనవి.
(3 / 6)

IPL Stumps Price: ఈ స్టంప్స్ విలువ మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.32 లక్షలు. ఆ లెక్కన రెండు బంతుల్లో రెండు స్టంప్స్ విరగ్గొట్టి.. నిర్వాహకులకు అర్ష్‌దీప భారీ నష్టమే మిగిల్చాడు.
(4 / 6)

IPL Stumps Price: ఈ స్టంప్స్ మొత్తం ఒక సెట్ గా వస్తాయి. ఒకటి విరిగినా.. మిగిలినవి పనికి రాకుండా పోతాయి. దీంతో నష్టం భారీగా ఉంటుంది.
(5 / 6)

IPL Stumps Price: స్టంప్స్ లో కెమెరాలు 15 ఏళ్ల కిందటే వచ్చినా.. వీటిలో ఎల్ఈడీ లైట్లు  వినియోగించడం ఈ మధ్యే మొదలైంది. ఓ టీమ్ గెలిస్తే స్టంప్ తీసుకెళ్లిపోవడం చాలాసార్లు చూసే ఉంటారు. కానీ ఈ స్టంప్స్ ఉంటే మాత్రం అంపైర్లు వాటిని తీసుకెళ్లనివ్వరు. దీనికి కారణం.. ఇవి చాలా ఖరీదైనవి కావడమే.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి