తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl Highest Run Scorers: ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే

IPL Highest Run scorers: ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే

29 May 2023, 21:44 IST

IPL Highest Run scorers: ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే. ఈ లిస్టులో విరాట్ కోహ్లి 973 పరుగులతో టాప్ లో ఉండగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ రెండోస్థానానికి దూసుకెళ్లాడు. టాప్ 5 బ్యాటర్లు ఎవరో చూద్దాం.

  • IPL Highest Run scorers: ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసింది వీళ్లే. ఈ లిస్టులో విరాట్ కోహ్లి 973 పరుగులతో టాప్ లో ఉండగా.. తాజాగా శుభ్‌మన్ గిల్ రెండోస్థానానికి దూసుకెళ్లాడు. టాప్ 5 బ్యాటర్లు ఎవరో చూద్దాం.
IPL Highest Run scorers: ఐపీఎల్ ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో కేన్ విలియమ్సన్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతడు 2018లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 735 రన్స్ చేశాడు.
(1 / 6)

IPL Highest Run scorers: డేవిడ్ వార్నర్ ఈ లిస్టులో నాలుగో స్థానానికి పడిపోయాడు. అతడు 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున 848 పరుగులు చేశాడు.
(2 / 6)

IPL Highest Run scorers: ఇక ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ 863 పరుగులు చేశాడు. ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో బట్లర్ మూడోస్థానానికి పడిపోయాడు.
(3 / 6)

IPL Highest Run scorers: తాజాగా ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 890 పరుగులు చేశాడు. ఫైనల్లో చెన్నైపై 39 రన్స్ చేసిన అతడు.. అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో రెండోస్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో వార్నర్, బట్లర్ లను అతడు వెనక్కి నెట్టాడు. 2023లో గిల్ మూడు సెంచరీలు చేశాడు.
(4 / 6)

IPL Highest Run scorers: ఇప్పటికీ ఐపీఎల్ ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లి కొనసాగుతున్నాడు. అతడు 2016లో ఏకంగా 973 రన్స్ చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ రికార్డు సమీపంగా వచ్చిన బ్యాటర్ గిల్ మాత్రమే.
(5 / 6)

IPL Highest Run scorers: ఐపీఎల్లో ఒక సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీళ్లే
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి