తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl All Time Records: ఐపీఎల్ చరిత్రలో ఆల్ రికార్డులు ఇవే.. విరాట్ కోహ్లి నుంచి చహల్ వరకు..

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో ఆల్ రికార్డులు ఇవే.. విరాట్ కోహ్లి నుంచి చహల్ వరకు..

14 March 2024, 20:57 IST

IPL All Time Records: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న వేళ ఈ మెగా లీగ్ లో ఇప్పటి వరకూ నమోదైన ఆల్ టైమ్ రికార్డులేవో ఒకసారి చూద్దాం. ఇందులో మోస్ట్ రన్స్, వికెట్స్, సెంచరీలు, హాఫ్ సెంచరీలు, బౌండరీల రికార్డులు ఉన్నాయి.

  • IPL All Time Records: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న వేళ ఈ మెగా లీగ్ లో ఇప్పటి వరకూ నమోదైన ఆల్ టైమ్ రికార్డులేవో ఒకసారి చూద్దాం. ఇందులో మోస్ట్ రన్స్, వికెట్స్, సెంచరీలు, హాఫ్ సెంచరీలు, బౌండరీల రికార్డులు ఉన్నాయి.
IPL All Time Records: ఐపీఎల్ 16 ఎడిషన్లలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లి, ధోనీ, క్రిస్ గేల్, చహల్, వార్నర్, ధావన్ లాంటి వాళ్లు ఈ రికార్డులను క్రియేట్ చేశారు.
(1 / 11)

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. అతడు 16 సీజన్లలో మొత్తం 7263 రన్స్ చేశాడు.
(2 / 11)

IPL All Time Records: ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు యుజువేంద్ర చహల్ పేరిట ఉంది. అతడు 2013 నుంచి 2023 వరకూ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ తరఫున మొత్తం 187 వికెట్లు తీశాడు.
(3 / 11)

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా విరాట్ కోహ్లి ఏడు సెంచరీలు చేశాడు.
(4 / 11)

IPL All Time Records: ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. అతడు 2009 నుంచి 2023 వరకు 65 హాఫ్ సెంచరీలు చేశాడు. అతడు ఢిల్లీ, హైదరాబాద్ జట్ల తరఫున ఆడాడు.
(5 / 11)

IPL All Time Records: ఐపీఎల్లో అత్యధిక సిక్స్ ల రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు మొత్తం 357 సిక్స్ లు బాదడం విశేషం. అతని దరిదాపుల్లో ఏ క్రికెటర్ లేడు.
(6 / 11)

IPL All Time Records: ఐపీఎల్ చరత్రలో అత్యధిక బౌండరీలు శిఖర్ ధావన్ బాదాడు. అతడు ఢిల్లీ, ముంబై, పంజాబ్, హైదరాబాద్ జట్ల తరఫున మొత్తంగా 750 ఫోర్లు కొట్టాడు.
(7 / 11)

IPL All Time Records: ఐపీఎల్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన అరుదైన రికార్డు మాజీ పేస్ బౌలర్ ప్రవీణ్ కుమార్ పేరిట ఉంది. అతడు మొత్తం 14 మెయిడిన్ ఓవర్లు వేశాడు.
(8 / 11)

IPL All Time Records: భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో అందరి కంటే ఎక్కువ డాట్ బాల్స్ వేశాడు. అతడు ఏకంగా 1534 డాట్ బాల్స్ వేయడం విశేషం.
(9 / 11)

IPL All Time Records: ఐపీఎల్లో రోహిత్ శర్మ, అంబటి రాయుడు ఆరేసి ట్రోఫీలు గెలిచిన రికార్డును సొంతం చేసుకున్నారు. డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్ తరఫున అంబటి రాయుడు ఈ ట్రోఫీలు అందుకున్నారు.
(10 / 11)

IPL All Time Records: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫైనల్స్ ఆడిన ఘనత ధోనీదే. అతడు ఇప్పటి వరకూ 11 ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడు. సీఎస్కే, పుణె సూపర్ జెయింట్స్ తరఫున అతడీ ఫైనల్స్ ఆడాడు. అందులో ఐదుసార్లు ట్రోఫీ గెలిచాడు.
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి