తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Sixes Record: సిక్సర్ల మోత.. ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్‌ల రికార్డు నమోదు

IPL 2024 Sixes Record: సిక్సర్ల మోత.. ఐపీఎల్ 2024లో అత్యధిక సిక్స్‌ల రికార్డు నమోదు

15 May 2024, 16:10 IST

IPL 2024 Sixes Record: ఐపీఎల్ 2024లో సిక్సర్ల మోత మోగింది. ఒక సీజన్ ఐపీఎల్లో అత్యధిక సిక్స్ లు బాదిన రికార్డు నమోదైంది. మంగళవారం (మే 14) ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తో ఈ రికార్డు క్రియేటైంది.

  • IPL 2024 Sixes Record: ఐపీఎల్ 2024లో సిక్సర్ల మోత మోగింది. ఒక సీజన్ ఐపీఎల్లో అత్యధిక సిక్స్ లు బాదిన రికార్డు నమోదైంది. మంగళవారం (మే 14) ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తో ఈ రికార్డు క్రియేటైంది.
IPL 2024 Sixes Record: ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో మొత్తం 20 సిక్స్ లు నమోదయ్యాయి. దీంతో ఒక సీజన్ ఐపీఎల్లో అత్యధిక సిక్స్ ల రికార్డు బ్రేకయింది.
(1 / 7)
IPL 2024 Sixes Record: ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో మొత్తం 20 సిక్స్ లు నమోదయ్యాయి. దీంతో ఒక సీజన్ ఐపీఎల్లో అత్యధిక సిక్స్ ల రికార్డు బ్రేకయింది.(AFP)
IPL 2024 Sixes Record: డీసీ, లక్నో మ్యాచ్ తో ఈ సీజన్ లో మొత్తంగా 1125 సిక్స్ లు నమోదయ్యాయి. ఒక సీజన్లో ఇన్ని సిక్స్ లు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ సీజన్ ఇంకా లీగ్ స్టేజ్ లోనే ఉన్న విషయం తెలిసిందే. 
(2 / 7)
IPL 2024 Sixes Record: డీసీ, లక్నో మ్యాచ్ తో ఈ సీజన్ లో మొత్తంగా 1125 సిక్స్ లు నమోదయ్యాయి. ఒక సీజన్లో ఇన్ని సిక్స్ లు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ సీజన్ ఇంకా లీగ్ స్టేజ్ లోనే ఉన్న విషయం తెలిసిందే. (AFP)
IPL 2024 Sixes Record: 1124 సిక్స్ లతో గత సీజన్లో నమోదైన అత్యధిక సిక్స్ ల రికార్డు ఈసారి బ్రేకయింది. అంతకుముందు 2022లో 1062 సిక్స్ లు నమోదయ్యాయి.
(3 / 7)
IPL 2024 Sixes Record: 1124 సిక్స్ లతో గత సీజన్లో నమోదైన అత్యధిక సిక్స్ ల రికార్డు ఈసారి బ్రేకయింది. అంతకుముందు 2022లో 1062 సిక్స్ లు నమోదయ్యాయి.(AFP)
IPL 2024 Sixes Record: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 35 సిక్స్ లతో టాప్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు.
(4 / 7)
IPL 2024 Sixes Record: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 35 సిక్స్ లతో టాప్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు.(AFP)
IPL 2024 Sixes Record: ఈ ఏడాది ఐపీఎల్లో బ్యాటర్లు పండగ చేసుకున్న విషయం తెలిసిందే. భారీ స్కోర్లతోపాటు సిక్సర్ల మోత కూడా మోగింది. దీంతో ఆల్ టైమ్ సిక్సర్ల రికార్డు నమోదైంది.
(5 / 7)
IPL 2024 Sixes Record: ఈ ఏడాది ఐపీఎల్లో బ్యాటర్లు పండగ చేసుకున్న విషయం తెలిసిందే. భారీ స్కోర్లతోపాటు సిక్సర్ల మోత కూడా మోగింది. దీంతో ఆల్ టైమ్ సిక్సర్ల రికార్డు నమోదైంది.(AFP)
IPL 2024 Sixes Record: ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్ లలోనే 146 సిక్స్ లతో తొలి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఆర్సీబీ 141 సిక్స్ లతో నిలిచింది.
(6 / 7)
IPL 2024 Sixes Record: ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్ లలోనే 146 సిక్స్ లతో తొలి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఆర్సీబీ 141 సిక్స్ లతో నిలిచింది.(AFP)
IPL 2024 Sixes Record: ఇక ఐపీఎల్ 2024లోనే టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు కూడా నమోదైంది. కేకేఆర్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 262 రన్స్ చేసి చరిత్ర సృష్టించింది.
(7 / 7)
IPL 2024 Sixes Record: ఇక ఐపీఎల్ 2024లోనే టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు కూడా నమోదైంది. కేకేఆర్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 262 రన్స్ చేసి చరిత్ర సృష్టించింది.(ANI)

    ఆర్టికల్ షేర్ చేయండి