తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Orange Cap: మెరుపు ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్

IPL 2024 Orange Cap: మెరుపు ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్

25 April 2024, 9:39 IST

IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. మరోవైపు గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఈ లిస్టులో పైకి వచ్చాడు.

  • IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్ ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. మరోవైపు గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఈ లిస్టులో పైకి వచ్చాడు.
IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 40వ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 4 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ హైస్కోరింగ్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఢిల్లీ టీమ్ ఆరో స్థానానికి దూసుకెళ్లింది. అటు ఆరెంజ్ క్యాప్ జాబితాలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
(1 / 6)
IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన 40వ లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను 4 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ హైస్కోరింగ్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఢిల్లీ టీమ్ ఆరో స్థానానికి దూసుకెళ్లింది. అటు ఆరెంజ్ క్యాప్ జాబితాలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.(AFP)
IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.
(2 / 6)
IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.(AFP)
IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఆరెంజ్ క్యాప్ రేసులోకి రావడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో 39 బంతుల్లోనే 65 రన్స్ చేసిన అతడు.. మొత్తంగా 9 మ్యాచ్ లలో 334 పరుగులు చేశాడు. దీంతో ప్రస్తుతం అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు.
(3 / 6)
IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా ఆరెంజ్ క్యాప్ రేసులోకి రావడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో 39 బంతుల్లోనే 65 రన్స్ చేసిన అతడు.. మొత్తంగా 9 మ్యాచ్ లలో 334 పరుగులు చేశాడు. దీంతో ప్రస్తుతం అతడు నాలుగో స్థానంలో ఉన్నాడు.(AFP)
IPL 2024 Orange Cap: ఈ ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లియే టాప్ లో కొనసాగుతున్నాడు. అతడు 8 మ్యాచ్ లలో 379 రన్స్ చేశాడు. ఆ తర్వాత 349 పరుగులతో రుతురాజ్ గైక్వాడ్ రెండోస్థానంలో ఉన్నాడు.
(4 / 6)
IPL 2024 Orange Cap: ఈ ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లియే టాప్ లో కొనసాగుతున్నాడు. అతడు 8 మ్యాచ్ లలో 379 రన్స్ చేశాడు. ఆ తర్వాత 349 పరుగులతో రుతురాజ్ గైక్వాడ్ రెండోస్థానంలో ఉన్నాడు.(ANI)
IPL 2024 Orange Cap: ఇక ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ లో 2 వికెట్లతో నాలుగో స్థానానికి వచ్చాడు. అతడు 6 మ్యాచ్ లలో 12 వికెట్లు తీసుకున్నాడు. ముస్తఫిజుర్ ను అతడు వెనక్కి నెట్టాడు.
(5 / 6)
IPL 2024 Orange Cap: ఇక ఐపీఎల్ 2024 పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ లో 2 వికెట్లతో నాలుగో స్థానానికి వచ్చాడు. అతడు 6 మ్యాచ్ లలో 12 వికెట్లు తీసుకున్నాడు. ముస్తఫిజుర్ ను అతడు వెనక్కి నెట్టాడు.(ANI )
IPL 2024 Orange Cap: పర్పుల్ క్యాప్ రేసులో ఇప్పటికీ ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రానే టాప్ లో ఉన్నాడు. అతడు 13 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానాల్లో 13 వికెట్లతోనే చహల్, హర్షల్ పటేల్ ఉన్నారు.
(6 / 6)
IPL 2024 Orange Cap: పర్పుల్ క్యాప్ రేసులో ఇప్పటికీ ముంబై ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రానే టాప్ లో ఉన్నాడు. అతడు 13 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి స్థానాల్లో 13 వికెట్లతోనే చహల్, హర్షల్ పటేల్ ఉన్నారు.(AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి