తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2024 Orange And Purple Cap: ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్.. పర్పుల్ క్యాప్ లిస్ట్ ఇదీ

IPL 2024 Orange and Purple cap: ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్.. పర్పుల్ క్యాప్ లిస్ట్ ఇదీ

10 April 2024, 9:07 IST

IPL 2024 Orange and Purple cap: పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం తర్వాత ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ టాప్ 3 లిస్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. సన్ రైజర్స్ బ్యాటర్ టాప్ 3లోకి దూసుకొచ్చాడు.

  • IPL 2024 Orange and Purple cap: పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం తర్వాత ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ టాప్ 3 లిస్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. సన్ రైజర్స్ బ్యాటర్ టాప్ 3లోకి దూసుకొచ్చాడు.
IPL 2024 Orange and Purple cap: సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ చేతులు మారకపోయినా.. టాప్ 3 లిస్టు మాత్రం మారింది. ఇప్పటికీ పర్పుల్ క్యాప్ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ దగ్గరే ఉంది. అతడు 4 మ్యాచ్ లలో 9 వికెట్లు తీసుకున్నాడు.
(1 / 6)

IPL 2024 Orange and Purple cap: రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 4 మ్యాచ్ లలో 8 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు కూడా కేవలం 6.35గానే ఉంది.
(2 / 6)

IPL 2024 Orange and Purple cap: పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ పర్పుల్ క్యాప్ లిస్టులో టాప్ 3లోకి దూసుకొచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో అతడు ఏకంగా 4 వికెట్లు తీసిన విషయం తెలిసిందే. దీంతో అర్ష్‌దీప్ 5 మ్యాచ్ లలో 8 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
(3 / 6)

IPL 2024 Orange and Purple cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లి దగ్గరే ఉంది. అతడు 5 మ్యాచ్ లలో 316 రన్స్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్న విషయం తెలిసిందే.
(4 / 6)

IPL 2024 Orange and Purple cap: గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 5 మ్యాచ్ లలో 191 రన్స్ చేశాడు.
(5 / 6)

IPL 2024 Orange and Purple cap: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మరోసారి ఆరెంజ్ క్యాప్ టాప్ 3లోకి వచ్చాడు. అతడు ఈ మ్యాచ్ లో 9 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 5 మ్యాచ్ లలో 186 పరుగులతో కోహ్లి, సాయి సుదర్శన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి