తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mumbai Indians Brand Value: బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మించేసిన ముంబై ఇండియన్స్

Mumbai Indians Brand Value: బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్‌ను మించేసిన ముంబై ఇండియన్స్

19 April 2024, 22:02 IST

Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్ ను మించిపోయింది ముంబై ఇండియన్స్. ఈ బ్రాండ్ వాల్యూ ఆయా జట్ల ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది.

  • Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్ ను మించిపోయింది ముంబై ఇండియన్స్. ఈ బ్రాండ్ వాల్యూ ఆయా జట్ల ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటుంది.
Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.
(1 / 9)
Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.(AFP)
Mumbai Indians Brand Value: ఈ బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ లాగే సీఎస్కే కూడా ఐదు టైటిల్స్ గెలిచింది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 8.1 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ.675 కోట్లు. ఈ ఫ్రాంఛైజీకి ధోనీయే ప్రధాన ఫేస్ వాల్యూగా కొనసాగుతున్నాడు.
(2 / 9)
Mumbai Indians Brand Value: ఈ బ్రాండ్ వాల్యూలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్ లాగే సీఎస్కే కూడా ఐదు టైటిల్స్ గెలిచింది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 8.1 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ.675 కోట్లు. ఈ ఫ్రాంఛైజీకి ధోనీయే ప్రధాన ఫేస్ వాల్యూగా కొనసాగుతున్నాడు.(AP)
Mumbai Indians Brand Value: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ అతని బ్రాండ్ వాల్యూతోనే తన బ్రాండ్ వాల్యూనీ పెంచుకుంది. ప్రస్తుతం ఆ ఫ్రాంఛైజీ వాల్యూ 7.86 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.655 కోట్లు. 
(3 / 9)
Mumbai Indians Brand Value: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ అతని బ్రాండ్ వాల్యూతోనే తన బ్రాండ్ వాల్యూనీ పెంచుకుంది. ప్రస్తుతం ఆ ఫ్రాంఛైజీ వాల్యూ 7.86 కోట్ల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.655 కోట్లు. (PTI)
Mumbai Indians Brand Value: ఇప్పటి వరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా.. విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్స్ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రాండ్ వాల్యూ లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 6.98 కోట్ల డాలర్లు. అంటే సుమారు రూ.582 కోట్లు.
(4 / 9)
Mumbai Indians Brand Value: ఇప్పటి వరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా.. విరాట్ కోహ్లిలాంటి ప్లేయర్స్ వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్రాండ్ వాల్యూ లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 6.98 కోట్ల డాలర్లు. అంటే సుమారు రూ.582 కోట్లు.(AFP)
Mumbai Indians Brand Value: ఢిల్లీ క్యాపిటల్స్ బ్రాండ్ వాల్యూ 6.41 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ టీమ్ కూడా ఇప్పటి వరకూ టైటిల్ గెలవలేదు. అయినా ఈ జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్స్ ఈ జట్టు బలం.
(5 / 9)
Mumbai Indians Brand Value: ఢిల్లీ క్యాపిటల్స్ బ్రాండ్ వాల్యూ 6.41 కోట్ల డాలర్లుగా ఉంది. ఈ టీమ్ కూడా ఇప్పటి వరకూ టైటిల్ గెలవలేదు. అయినా ఈ జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్స్ ఈ జట్టు బలం.(AFP)
Mumbai Indians Brand Value: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఈ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 4.82 కోట్ల డాలర్లు. అంటే రూ.402 కోట్లు. సన్ రైజర్స్ 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.
(6 / 9)
Mumbai Indians Brand Value: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఈ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 4.82 కోట్ల డాలర్లు. అంటే రూ.402 కోట్లు. సన్ రైజర్స్ 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే.(PTI)
Mumbai Indians Brand Value: పంజాబ్ కింగ్స్ ఏడోస్థానంలో ఉంది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ 4.53 కోట్ల డాలర్లు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోఓనర్ గా ఉన్న ఫ్రాంఛైజీ ఇది.
(7 / 9)
Mumbai Indians Brand Value: పంజాబ్ కింగ్స్ ఏడోస్థానంలో ఉంది. ఆ టీమ్ బ్రాండ్ వాల్యూ 4.53 కోట్ల డాలర్లు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోఓనర్ గా ఉన్న ఫ్రాంఛైజీ ఇది.(IPL)
Mumbai Indians Brand Value: ఐపీఎల్ తొలి సీజన్లోనే టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 4.2 కోట్ల డాలర్లుగా ఉంది. తొలి సీజన్ తర్వాత మరో టైటిల్ గెలవకపోవడంతో ఈ టీమ్ బ్రాండ్ వాల్యూలో పెద్దగా మార్పు ఉండటం లేదు.
(8 / 9)
Mumbai Indians Brand Value: ఐపీఎల్ తొలి సీజన్లోనే టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ వాల్యూ ప్రస్తుతం 4.2 కోట్ల డాలర్లుగా ఉంది. తొలి సీజన్ తర్వాత మరో టైటిల్ గెలవకపోవడంతో ఈ టీమ్ బ్రాండ్ వాల్యూలో పెద్దగా మార్పు ఉండటం లేదు.(PTI)
Mumbai Indians Brand Value: ఐపీఎల్ 2022లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ బ్రాండ్ వాల్యూ కూడా బాగానే ఉంది. లక్నో టీమ్ బ్రాండ్ వాల్యూ 4.7 కోట్ల డాలర్లు కాగా.. గుజరాత్ టైటన్స్ బ్రాండ్ వాల్యూ 6.54 కోట్ల డాలర్లు ఉంది.
(9 / 9)
Mumbai Indians Brand Value: ఐపీఎల్ 2022లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ బ్రాండ్ వాల్యూ కూడా బాగానే ఉంది. లక్నో టీమ్ బ్రాండ్ వాల్యూ 4.7 కోట్ల డాలర్లు కాగా.. గుజరాత్ టైటన్స్ బ్రాండ్ వాల్యూ 6.54 కోట్ల డాలర్లు ఉంది.

    ఆర్టికల్ షేర్ చేయండి