తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl Expensive Players: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-10 ఆటగాళ్లు వీరే

IPL Expensive Players: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-10 ఆటగాళ్లు వీరే

19 December 2023, 21:11 IST

IPL Expensive Players: ఐపీఎల్ 2024 సీజన్ కోసం నేడు మినీ వేలం జరిగింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ (రూ.24.75 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టాప్-10 ఖరీదైన ఆటగాళ్లు ఎవరో ఇక్కడ చూడండి. 

IPL Expensive Players: ఐపీఎల్ 2024 సీజన్ కోసం నేడు మినీ వేలం జరిగింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ (రూ.24.75 కోట్లు) ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు టాప్-10 ఖరీదైన ఆటగాళ్లు ఎవరో ఇక్కడ చూడండి. 
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75కోట్లకు దక్కించుకుంది. నేడు (డిసెంబర్ 19) దుబాయి వేదికగా జరిగిన వేలంలో ఇది జరిగింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 
(1 / 10)
ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ జట్టు రూ.24.75కోట్లకు దక్కించుకుంది. నేడు (డిసెంబర్ 19) దుబాయి వేదికగా జరిగిన వేలంలో ఇది జరిగింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. (PTI)
ఐపీఎల్ 2024 సీజన్ కోసం నేడు జరిగిన వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ ను సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.20.50కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‍లో తొలిసారి రూ.20కోట్ల మార్క్ దాటిన తొలి ఆటగాడిగా కమిన్స్ రికార్డు దక్కించుకున్నాడు. 
(2 / 10)
ఐపీఎల్ 2024 సీజన్ కోసం నేడు జరిగిన వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ ను సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.20.50కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‍లో తొలిసారి రూ.20కోట్ల మార్క్ దాటిన తొలి ఆటగాడిగా కమిన్స్ రికార్డు దక్కించుకున్నాడు. (PTI)
2023 ఐపీఎల్ సీజన్ కోసం ఇంగ్లండ్ ఆల్‍రౌండర్ సామ్ కరన్‍ను రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ 2022 డిసెంబర్లో జరిగిన వేలంలో కొనుగోలు చేసింది. 
(3 / 10)
2023 ఐపీఎల్ సీజన్ కోసం ఇంగ్లండ్ ఆల్‍రౌండర్ సామ్ కరన్‍ను రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ 2022 డిసెంబర్లో జరిగిన వేలంలో కొనుగోలు చేసింది. (AFP)
2023 సీజన్ కోసం ఆస్ట్రేలియా యంగ్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‍ను ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు సొంతం చేసుకుంది. 
(4 / 10)
2023 సీజన్ కోసం ఆస్ట్రేలియా యంగ్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్‍ను ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు సొంతం చేసుకుంది. (PTI)
ఐపీఎల్ 2023 కోసం ఇంగ్లండ్ స్టార్ ఆల్‍ రౌండర్ బెన్‍ స్టోక్స్ ను చైన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. 
(5 / 10)
ఐపీఎల్ 2023 కోసం ఇంగ్లండ్ స్టార్ ఆల్‍ రౌండర్ బెన్‍ స్టోక్స్ ను చైన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.16.25 కోట్లకు దక్కించుకుంది. (ANI)
ఐపీఎల్ 2021 సీజన్ కోసం దక్షిణాఫ్రికా ప్లేయర్ క్రిస్ మోరిస్‍ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అప్పట్లో రూ.16.25 కోట్లకు తీసుకుంది. 
(6 / 10)
ఐపీఎల్ 2021 సీజన్ కోసం దక్షిణాఫ్రికా ప్లేయర్ క్రిస్ మోరిస్‍ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అప్పట్లో రూ.16.25 కోట్లకు తీసుకుంది. 
వెస్టిండీస్ యంగ్ హిట్టర్ నికోలస్ పూరన్‍ను 2023 ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ రూ.16కోట్లకు తీసుకుంది.
(7 / 10)
వెస్టిండీస్ యంగ్ హిట్టర్ నికోలస్ పూరన్‍ను 2023 ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ రూ.16కోట్లకు తీసుకుంది.(AFP)
2015 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంలో భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‍ను ఢిల్లీ డేర్ డేవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఫ్రాంచైజీ రూ.16కోట్లకు కొనుగోలు చేసింది. 
(8 / 10)
2015 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంలో భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్‍ను ఢిల్లీ డేర్ డేవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఫ్రాంచైజీ రూ.16కోట్లకు కొనుగోలు చేసింది. 
2020 సీజన్ కోసం జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ అప్పట్లో రూ.15.50 కోట్లకు తీసుకుంది. 
(9 / 10)
2020 సీజన్ కోసం జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్‌ను కోల్‍కతా నైట్ రైడర్స్ అప్పట్లో రూ.15.50 కోట్లకు తీసుకుంది. (ICC Twitter)
2022 సీజన్ కోసం భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‍ను రూ.15.25కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. 
(10 / 10)
2022 సీజన్ కోసం భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‍ను రూ.15.25కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. (PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి