తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ipl 2022: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

IPL 2022: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

25 February 2022, 10:40 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా బీసీసీఐ.. క్రికెట్ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ అందించింది. స్టేడియం సామర్థ్యంలో 40% మేర ప్రేక్షకులను అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 (IPL 2022) సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా బీసీసీఐ.. క్రికెట్ అభిమానులకు ఓ గుడ్‌న్యూస్ అందించింది. స్టేడియం సామర్థ్యంలో 40% మేర ప్రేక్షకులను అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది
మార్చి 26 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. టోర్ని మే 29 వరకు కొనసాగుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ( Photo source: IPL)
(1 / 6)

ఐపీఎల్ మ్యాచ్‌లన్ని మహారాష్ట్ర వేదికగానే జరగనున్నాయి. మెుత్తం 74 మ్యాచ్‌లు వాంఖడే స్టేడియం, డీవై పాటిల్, బ్రబౌర్న్‌, గహుంజే స్టేడియాల్లోనే నిర్వహించనున్నారు.
(2 / 6)

ఈ సారి అభిమానులను స్టేడియాంకు అనుమతి ఇవ్వనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి 40 శాతం మాత్రమే ప్రేక్షకులను అనుమతించనున్నారు.
(3 / 6)

ఫిబ్రవరి 24న గురువారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక్కవేళ మ్యాచ్‌ల సాధ్యం కాకపోతే దక్షిణాఫ్రికాను ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది
(4 / 6)

ఇక ఫైనల్ మ్యాచ్‌ని అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
(5 / 6)

ప్లే ఆఫ్‌లు, ఫైనల్స్ ఎక్కడ జరగాలనే దానిపై తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి